Sanatana Dharma: చెన్నైలో సెప్టెంబర్ 2న జరిగిన ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై చేసిన ప్రకటనపై గురువారం ఉదయనిధి క్లారిటీ ఇచ్చారు. తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని.. తాను ఏ మతానికి శత్రువు కాదని అన్నారు.
G20: జీ20 సమావేశానికి వస్తున్న ప్రపంచ నేతలకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ సిద్ధమైంది. వీధులు, చౌరస్తాలు, పార్కుల నుంచి ప్రధాన వేదికైన భారత మండపం వరకు దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది.
Digene Gel:మీకు గ్యాస్, కడుపు నొప్పి వచ్చినప్పుడు వెంటనే పింక్ కలర్ డైజీన్ తాగుతున్నారా?.. అయితే, అప్రమత్తంగా ఉండండి... వాస్తవానికి, డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే DCGI ఈ సిరప్, జెల్‌కు వ్యతిరేకంగా వైద్యులకు హెచ్చరికను జారీ చేసింది.
Election Commission Of India: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ త్వరలో ఎన్నికలు జరుగనున్న భోపాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంలోనే గురువారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.
IT-Department Notice: ఆదాయపు పన్ను శాఖ 22 వేల మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపింది. ఇందులో జీతం, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, ట్రస్ట్‌లు ఉంటాయి. అటువంటి వ్యక్తుల మినహాయింపు క్లెయిమ్‌లు ఫారమ్ 16 లేదా వార్షిక సమాచార ప్రకటన లేదా ఆదాయపు పన్ను శాఖ డేటాతో సరిపోలడం లేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
Tata: ఆహార పదార్థాల తయారీ సంస్థ హల్దీరామ్ కంపెనీలో 51శాతం వాటాను టాటా కంపెనీ కొనుగోలు చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. రెండు కంపెనీలు ఇదే విషయంపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు ప్రచారం జరిగింది.
G20: జీ20లో చేరేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారత పర్యటనకు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా బాదం, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులపై ప్రభుత్వం సుంకాన్ని తగ్గించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య ప్రజానీకానికి ఎంతో ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.
PMLA Rules: పీఎంఎల్‌ఏ నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. బ్యాంకులు, స్టాక్ బ్రోకర్లు, బీమా సంస్థల వంటి సంస్థలకు బాధ్యతలను మరింత కఠినమైనదిగా చేయడానికి రెవెన్యూ శాఖ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నిబంధనలను కఠినతరం చేసింది.
Multibagger Stock: కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా భారతీయ రైల్వేల పరివర్తనలో నిమగ్నమై ఉంది. రైళ్ల జాప్యాన్ని తొలగించేందుకు గూడ్స్ రైళ్ల కోసం ప్రత్యేక ఫ్రైట్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు.