G20 Summit: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత్ అధ్యక్షతన జీ20 సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనుంది. ఈ సమయంలో వివిధ ప్రభుత్వ సంస్థలు అనేక రకాల ఆంక్షలు ప్రకటించాయి.
Mukesh Ambani Sister: ఆసియా ఖండపు అపర కుబేరుడు ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం ఆయన, ఆయన ఫ్యామిలీ వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తూనే ఉంటారు.
Chandrayaan 3 Mission: చంద్రుడిని దానిపై ఉన్న వస్తువులను 3D రూపంలో (మూడు కొలతలు) చూడటానికి ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా ప్రత్యేక 'అనాగ్లిఫ్' పద్ధతిని అవలంబించారు.
Sugar Price Hike: రాబోయేది పండుగల సీజన్. ప్రతి పండుగకు స్వీట్లు చేసుకోవడం మన భారతీయులకు అలవాటు. కానీ వచ్చే పండుగలకు సామాన్యుడు స్వీట్లు చేసుకోలేని పరిస్థితి ఎదురైంది.
Indian Railway Stocks: ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో రైల్వే షేర్ల గురించి చాలా సందడి నెలకొంది. కొంతకాలంగా ఈ రైల్వే షేర్లు పెట్టుబడిదారులకు చాలా డబ్బు సంపాదించిపెట్టాయి.
Ind vs Pak Tickets Sale: వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. టోర్నీలో తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. చెన్నైలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ జరగనుంది.
LIC: ప్రతి ఉద్యోగికి కొంతకాలం తర్వాత పదవీ విరమణ సాధారణం. దీని గురించి ఏ వ్యక్తి అయినా అందోళన చెందుతుంటారు. దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ అయిన ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు వివిధ రకాల బీమా పథకాలను ప్రజలకోసం అందజేస్తూనే ఉంటుంది.
Global Fintech Fest 2023: గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023 నేటి నుండి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రారంభ ప్రసంగంలో దేశంలోని ఫిన్‌టెక్ నుండి స్టార్టప్‌లు, టెక్నాలజీ వరకు భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న వేగాన్ని గురించి ప్రస్తావించారు.
Jobs: దేశంలోని ఇ-కామర్స్, రిటైల్, ఎఫ్‌ఎంసిజి, లాజిస్టిక్స్ రంగాలలో చాలా ఉద్యోగాలు రానున్నాయి. నవంబర్ నాటికి ఈ రంగాల్లోని కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతున్నాయి.