Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూరప్ వెళ్లారు. దాదాపు వారం రోజుల పాటు ఆయన యూరప్‌లో ఉంటారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ యూరప్ లోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Udayanidhi: డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మం పై చేసిన ప్రకటన ఎంత వివాదాస్పదం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Divya Spandana: చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొంత కాలంగా చాలా మంది ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు, డ్యాన్స్ మాస్టర్లు ఇలా చాలా మంది కాలం చేశారు.
Fortune 500 List: దేశంలోని ఇద్దరు అత్యంత సంపన్నులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల ఆస్తి, నికర విలువ గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారు.
Potato: ఆలుగడ్డ కూర అంటే ఇష్టపడని వారుండరు. ఇది దాదాపు దేశవ్యాప్తంగా సాగు చేయబడుతుంది. ఇది ఏడాది పొడవునా మార్కెట్లో సులభంగా లభిస్తుంది. దీని ధర ఎప్పుడూ స్థిరంగా కిలోకు 20 నుంచి 30 రూపాయల మధ్యే ఉంటుంది.
Prashanth Neel: కేజీఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా దేశం దృష్టి అంతా తనవైపు మరల్చుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. బాహుబలి సిరీస్ తర్వాత దక్షిణాది సినిమాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది ఈ కేజీఎఫ్ సినిమా.
Viral: ఉద్యోగం చేయడం ద్వారా డబ్బు ఆదా చేయడం నేటి కాలంలో పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా నెలకు రూ.30- రూ.40 వేల రూపాయల వరకు జీతం తీసుకుంటున్న వారికి ఇదో పెద్ద సమస్యే.
Income Tax: భారతదేశంలో ఉద్యోగం లేదా ఏదైనా వృత్తిపరమైన వ్యాపారం చేయడంపై ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లించాలి. ఆదాయపు పన్ను సొమ్ముతో ప్రజలు, దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంది.
Cement Prices Hike: ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్లు ఓ కల. ఆ కలను నెరవేర్చకునేందుకు చాలా కష్టాలు పడుతుంటారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇళ్లు కట్టుకునేందుకు సిద్ధమవుతున్న వారికి బ్యాడ్ న్యూస్.