Rakesh Reddy
Author- NTV Telugu-
Employment in India: ఈ ఏడాది భారత్‌లో ఉద్యోగాల వెల్లువ.. రికార్డు క్రియేట్ చేయడం గ్యారెంటీ
Employment in India: గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి పరంగా భారతదేశంలో అద్భుతమైన ప్రగతి కనిపిస్తోంది. దేశంలో గత కొన్ని ఆర్థిక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా ఉపాధి అవకాశాలు పొందుతున్నట్లు తాజా పరిశోధన నివేదిక వెల్లడించింది. -
Inflation: పండుగ సీజన్‌కు ముందు సామాన్యులకు షాక్.. కందిపప్పు ఏడాదిలో 45శాతం పెరుగుదల
Inflation: దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఒక వస్తువు చౌకగా మారే సమయానికి, మరొకటి ఖరీదవుతుంది. నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన టమాటా, ఇతరత్రా కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. -
Libya Floods : లిబియాలో వినాశనం.. వరదల ధాటికి 2 వేల మందికి పైగా మృతి
Libya Floods : ఆఫ్రికన్ దేశం లిబియాలో తుఫాను, వరదలు విధ్వంసం సృష్టించాయి. డేనియల్ తుపాను విధ్వంసకర వరదలకు కారణమైంది. దీని కారణంగా 2000 మందికి పైగా మరణించారు. తూర్పు ప్రాంతంలో ఎక్కువ విధ్వంసం సంభవించింది. తుపాను ధాటికి బహుళ అంతస్తుల భవనాలు బురదలో కూలిపోయాయి. -
Large Cap Mutual Funds: లాభాలు రావాలంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సురక్షితం.. ఎప్పుడు పెట్టుబడి పెట్టాలంటే?
Large Cap Mutual Funds: గత కొన్ని సంవత్సరాలుగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులను ధనవంతులను చేశాయి. ఇప్పుడు పరిస్థితి కాస్త భిన్నంగా మారింది. ఇప్పుడు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మెరుగైన రాబడులు ఇచ్చే విషయంలో రంగంలోకి దిగాయి. -
Indian Air Force: ప్రపంచంలోనే ఎత్తైన ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించిన భారత్.. చైనా సరిహద్దుకు 46 కి.మీ. దూరం
Indian Air Force: చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదం కొనసాగుతోంది. దీంతో సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో లడఖ్‌లోని న్యోమాలో భారత్ ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించింది. -
Yatra Online IPO: సెప్టెంబరు 15న యాత్ర ఆన్‌లైన్ ఐపీవో షురూ.!
Yatra Online IPO: ప్రయాణికులకు సేవలను అందించే సంస్థ యాత్ర. త్వరలో ఐపీవో తో వస్తోంది. కంపెనీ ఇష్యూ సెప్టెంబర్ 15న తెరవబడుతుంది. ఈ ఐపీవో మొత్తం పరిమాణం రూ.602 కోట్లు. -
Free Ration: రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా బియ్యం, గోధుమలతో పాటు పంచదార
Free Ration: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉచిత రేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గోధుమలు, బియ్యంతో పాటు చక్కెరను ఉచితంగా అందజేస్తామని ప్రకటించినా, కొంతమంది ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. -
Stock Market: మార్కెట్ చరిత్రలో నయా రికార్డు.. 20000ల మార్క్ దాటిన నిఫ్టీ
Stock Market: నేడు షేర్ మార్కెట్‌లో విపరీతమైన వృద్ధి కనిపిస్తోంది. సెప్టెంబర్ 11న నిఫ్టీ మార్కెట్‌లో తొలిసారిగా 20,000 స్థాయిని దాటింది. ఈరోజు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ లాభాలతో ప్రారంభమయ్యాయి. -
Viral Video: దరిద్రం నడినెత్తిన డ్యాన్స్ చేయడం అంటే ఇదేనేమో..
Viral Video: ఈ ఏడాది భారతదేశంలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వేసవిలో కూడా భారీ వర్షం కురిసింది.. ఇప్పటికీ వానలు పలు చోట్ల కురుస్తున్నాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్, గుర్గావ్, ముంబై, యూపీ వంటి పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. -
Funny Stunt Video : ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు.. బ్యాలెన్స్ తప్పి ఒక్క గుద్దుగుద్దాడు
Funny Stunt Video : సోషల్ మీడియా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఈ మధ్య ఎంతపెద్ద సాహసం చేయడానికైనా వెనుకాడడం లేదు. పాపులారిటీ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టేవాళ్లు కొందరు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?