Crorepati Jobs in America: పిల్లలతో ఆడుకుంటే 83 లక్షలు జీతం.. వెంటనే జాయిన్ అయిపోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crorepati Jobs in America: మీరు నెలకు వేల రూపాయలు లేదా లక్షల రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగాల గురించి విన్నారు. కానీ కడు పేదవారిని కూడా లక్షాధికారిని చేసే ఉద్యోగం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఒక ఉద్యోగం ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని జీతం 1 లక్ష డాలర్లు అంటే దాదాపు 83 లక్షల రూపాయలు. ఈ ఉద్యోగం మన దగ్గర కాదు. అగ్రరాజ్యం అమెరికాలో.. భారతీయ సంతతికి చెందిన ఒక వ్యాపారవేత్త నానీ కోసం వెతుకుతున్నాడు. పిల్లలను చూసుకోవడం, వారితో ఆడుకోవడం ఆయాల పని. అమెరికాలో ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు తమ పిల్లలను చూసుకోవడానికి తరచుగా నానీలను నియమించుకుంటారు. అయితే నానీకి ఇంత ఎక్కువ జీతం ఇవ్వడం ఇదే తొలిసారి.
Read Also:SSMB 29: ఈ లుక్ తో రాజమౌళి సినిమా చేస్తే టామ్ క్రూజ్ కూడా పనికి రాడు…
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఇంత జీతం ఎవరు చెల్లిస్తున్నారు?
అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి తన ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు నానీ కోసం చూస్తున్నారు. అతను భారతీయ సంతతికి చెందిన బిలియనీర్. దీని కోసం రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ప్రకటనలు ఇచ్చాడు. అమెరికన్ మీడియా బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం.. ఎంపికైన అభ్యర్థికి 1 లక్ష డాలర్లు అంటే 83 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటనలో సమాచారం ఇవ్వబడింది. ఈ ఉద్యోగం EstateJobs.comలో ఇవ్వబడింది.
Read Also:Minister Jogi Ramesh: జనసేన, టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్.. పవన్ యాత్ర ప్లాప్ షో..
ఏమి పని చేయాలి
పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధికి తోడ్పడవలసి ఉంటుందని ఉద్యోగ వివరణలో హై ప్రొఫైల్‌లో చెప్పబడింది. నానీ రొటేషన్ పద్ధతిలో పని చేయాలి. వారంలో ఒక రోజు సెలవు ఉంటుంది. ఇది కాకుండా, మీరు ప్రతి వారం కూడా ప్రయాణించవలసి ఉంటుంది. ఇందులో వారంవారీ కుటుంబ ప్రయాణం, ప్రైవేట్ విమాన ప్రయాణం ఉంటాయి. పిల్లల వస్తువులను ప్యాకింగ్, అన్ ప్యాక్ చేసే బాధ్యత కూడా ఆయాదే. దీనితో పాటు అభ్యర్థి వయస్సు కనీసం 21 సంవత్సరాలు, సంబంధిత ఉద్యోగంలో అనుభవం కూడా ఉండాలి. ఇది కాకుండా, నానీ అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!