Assembly Election Date: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు ఇక పై క్షణం తీరిక లేకుండా గడిపే సమయం వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయనుంది.
Video: కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో నవ్వు పుట్టిస్తున్నాయి. చాలా ఫన్నీగా ఉండడంతో నెటిజన్లు రిపీటెడ్ గా చూస్తుంటారు. కానీ కొన్ని వీడియోలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. ఈ మధ్యకాలంలో మెట్రోకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
High Alert in Airport:శంషాబాదులోని రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ విధించారు.
Hamas Israel Airstrike: ఇజ్రాయెల్‌పై పాలస్తీనా దాడి తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. పాలస్తీనా ప్రయోగించిన రాకెట్లకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా భారీ బాంబు దాడులకు పాల్పడుతోంది.
World Cup 2023: ప్రపంచకప్ టోర్నీ ప్రారంభమైంది. ఈరోజు చెన్నైలో భారత్-ఆస్ట్రేలియా మధ్య బిగ్ మ్యాచ్ జరుగుతోంది. నేటి మ్యాచ్‌తో ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం కానుంది. దీని తర్వాత భారత్ తదుపరి మ్యాచ్ అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో జరగనుంది.
Delhi University: ఢిల్లీ ఐఐటీలో నిర్వహించిన ఫ్యాషన్ ఫెస్ట్‌కు హాజరయ్యేందుకు వచ్చిన విద్యార్థినులపై అసభ్యకర వీడియోలు తీసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ బాలిక విద్యార్థులు వాష్‌రూమ్‌లో బట్టలు మార్చుకుంటున్నారు.
Nita Ambani: దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ భార్య ఐపీఎల్‌లో క్రికెట్ జట్టును కొనుగోలు చేశారని తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆమె దృష్టి ఫుట్‌బాల్ వైపు మళ్లుతోంది.
RBI 2000 Rupees Note Exchange: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది, తరువాత దానిని అక్టోబర్ 7వరకు పొడిగించారు.
Air India: ఎయిర్ ఇండియా విమానం టాటా గ్రూప్ లో విలీనం అయిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా అనగానే మనకో రూపం కళ్లముందు కదలాడుతుంటుంది. ఇకపై ఆ రూపాన్ని మర్చిపోవాల్సిన టైం వచ్చింది.
IT Raids: కాన్పూర్‌లోని బడా పారిశ్రామికవేత్త మయూర్ గ్రూప్ కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ గురువారం భారీ దాడులు నిర్వహించింది. కాన్పూర్‌లోనే కాకుండా కాన్పూర్-దేహత్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, ఇండోర్, దేవాస్ సహా 35 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.