Air India: ఎయిర్ ఇండియా కొత్త డిజైన్ చేసిన విమానాన్ని చూశారా? ఫస్ట్ లుక్ అదుర్స్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: ఎయిర్ ఇండియా విమానం టాటా గ్రూప్ లో విలీనం అయిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా అనగానే మనకో రూపం కళ్లముందు కదలాడుతుంటుంది. ఇకపై ఆ రూపాన్ని మర్చిపోవాల్సిన టైం వచ్చింది. ఎయిర్ ఇండియా డిజైన్ ని పూర్తిగా మార్చేశారు. దాని సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలను, లోగోలను ఆ సంస్థ ఇటీవల విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. కొత్త లోగోతో కలిగిన A350 విమానాలు త్వరలో ప్రయాణికుల్ని చేరవేసేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు.
ఎయిర్ ఇండియా 470 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. దాని మొత్తం విమానాలను అప్‌గ్రేడ్ చేయడానికి దాదాపు రూ. 3320 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో విమానాల ఇంటీరియర్‌లో మార్పులు చేయడంతోపాటు ఎక్ట్సీరియర్‌కు కొత్త లుక్‌ను అందించనుంది. దీనితో పాటు విస్తారా విమానాలను కూడా ఎయిర్ ఇండియా రంగులలో తయారు చేస్తున్నారు. ఎందుకంటే రెండు కంపెనీల విలీనం త్వరలో జరగబోతోంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Read Also:Afghanistan Earthquake: ఆఫ్ఘాన్ భూకంపంలో 1000కి పైగా మృతుల సంఖ్య
Here's the first look of the majestic A350 in our new livery at the paint shop in Toulouse. Our A350s start coming home this winter… @Airbus #FlyAI #AirIndia #NewFleet #Airbus350 pic.twitter.com/nGe3hIExsx
— Air India (@airindia) October 6, 2023
ఎయిర్ ఇండియా కొత్త లోగో ‘ది విస్టా’ ప్రత్యేకం
ఎయిర్ ఇండియా కొత్త లోగో, ‘ది విస్టా’ గురించి టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. “మీరు చూస్తున్న లోగో అపరిమిత అవకాశాలను, పురోగతిని, విశ్వాసాన్ని సూచిస్తుందన్నారు. మానవ వనరుల అంశాలను అప్‌గ్రేడ్ చేయడంపై తాము దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ఇందుకు తగినట్లు ఎక్కువ సంఖ్యలో విమానాలను ఆర్డర్ చేశాం. మరింత అభివృద్ధి దిశలో పయనిస్తాం” అని అన్నారు.
Read Also:Bigg Boss 7 Telugu: సందీప్ ఆట కట్టించిన నాగ్.. ఈసారి డబుల్ ఎలిమినేషన్.. హింట్ ఇచ్చిన నాగ్…
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..