Israel Hamas War: ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు గాజా స్ట్రిప్‌లో గ్రౌండ్ ఆపరేషన్లు నిర్వహించడానికి సిద్ధమైంది. గాజాను స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ పూర్తి సన్నాహాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Israel Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ముస్లిం దేశం సూడాన్ నుండి ఓ భయానక నివేదిక వెలువడింది. సూడాన్‌లో అత్యాచారం, లైంగిక హింస కేసులు విపరీతంగా పెరిగాయి.
Traders Protest on Basmati: దేశంలోని పలు రాష్ట్రాల్లో బియ్యం వ్యాపారులు నిరసనకు దిగారు. ఇది హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. నిరసన కారణంగా దాదాపు 300 హోల్‌సేల్ మార్కెట్లలో బాస్మతి కొనుగోలు నిలిచిపోయింది.
Sherika De Armas Died: మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ కన్నుమూశారు. 2015లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో ఉరుగ్వేకు ప్రాతినిధ్యం వహించింది. న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, షెరికా డి అర్మాస్ గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయి అక్టోబర్ 13న 26 ఏళ్ల వయసులో మరణించారు.
Flipkart Sale: ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇష్టంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే కేటుగాళ్లు ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసాలకు పాల్పడుతున్నారు. యూపీలోని బస్తీలో అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.
Air Pollution: వాయు కాలుష్యం కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని చాలా నగరాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. నోయిడా, ఘజియాబాద్‌లలో గాలి నాణ్యత చాలా దారుణమైన స్థితికి చేరుకుంది.
Share Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించింది. ప్రపంచ మార్కెట్ల క్షీణత ఒత్తిడి దేశీయ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.
Uttar Pradesh: మదర్సాలలో ఆధునిక విద్యను అందించే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. అక్కడి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణనిచ్చేందుకు చొరవ తీసుకుంది.
Manipur Violence: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో 45 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. దీనిపై విచారణ చేయగా.. ఆ వ్యక్తి మణిపూర్ ఎమ్మెల్యే మేనల్లుడు అని తేలింది.