Rapid Rail: ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఆర్ఆర్టిఎస్)ను అక్టోబర్ 20న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. మరుసటి రోజు నుంచి సామాన్యులు ఈ రైలులో ప్రయాణించవచ్చు.
Sikkim Floods: సిక్కింలో వరదల్లో చాలా మంది చనిపోగా లెక్కకు మించిన ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద వచ్చి దాదాపు రెండు వారాలు గడిచినా మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
Fake Beneficiaries: వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్న నకిలీ లబ్ధిదారుల పేర్లను గుర్తించి తొలగించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో రూ.18,000 కోట్లు ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లపై జరిమానా విధించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌పై రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రూ.3.95 కోట్లు ఆర్బీఐ జరిమానా విధించింది.
Chhattisgarh Assembly Election: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో షా మత హింసను ప్రేరేపించారని పార్టీ ఆరోపించింది.
Operation Ajay: పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ చేసిన భయంకరమైన దాడి తరువాత, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి 286మంది భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారు.
Israel Hamas War: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, పశ్చిమాసియా నేతలతో నేడు(బుధవారం) జరగనున్న సమావేశానికి హాజరుకాకూడదని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ నిర్ణయించుకున్నారు.
Israel Hamas War: గత పది రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు మరింత ఉగ్రరూపం దాల్చింది. ఇంతలో ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని ఆసుపత్రిపై వైమానిక దాడి చేసింది.
China: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కెట్లు ముస్తాబయ్యాయి. పండుగకు ఇంకా 25 రోజులకు పైగా సమయం ఉంది. ఇప్పటికే వీధుల్లో పటాకుల సందడి మొదలైంది. పండుగ ఉత్సాహాన్ని దెబ్బ తీసే కుట్ర జరుగుతుందని పుకార్ల వస్తున్నాయి.
Earthquake: ఢిల్లీ-ఎన్‌సీఆర్ తర్వాత ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఈ భూకంప ప్రకంపనలు పితోర్‌ఘర్ జిల్లాకు ఈశాన్యంగా 48 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు భావించారు.