China: నేరుగా దాడిచేయలేక.. పండుగను అడ్డం పెట్టుకుని వెన్నుపోటుకు రెడీ అయిన చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కెట్లు ముస్తాబయ్యాయి. పండుగకు ఇంకా 25 రోజులకు పైగా సమయం ఉంది. ఇప్పటికే వీధుల్లో పటాకుల సందడి మొదలైంది. పండుగ ఉత్సాహాన్ని దెబ్బ తీసే కుట్ర జరుగుతుందని పుకార్ల వస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేరుతో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో.. ‘ఇంటెలిజెన్స్ ప్రకారం.. పాకిస్తాన్ నేరుగా భారత్‌పై దాడి చేయలేనందున, అది భారతదేశాన్ని ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
गृह मंत्रालय के कथित अधिकारी के नाम से वायरल हो रहे एक मैसेज में दावा किया गया है कि चीन भारत में अस्थमा फैलाने और नेत्र रोग उत्पन्न करने के लिए विशेष किस्म के पटाखे और सजावटी लाइट्स भेज रहा है#PIBFactCheck
Also Read
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
▶️यह मैसेज #फर्जी है
▶️गृह मंत्रालय ने ऐसी कोई सूचना जारी नहीं की है pic.twitter.com/7m8aR6H7OL
— PIB Fact Check (@PIBFactCheck) October 14, 2023
కార్బన్ మోనాక్సైడ్ వాయువు కంటే విషపూరితమైన.. ప్రజలకు ఆస్తమాను వ్యాప్తి చేయడానికి చైనా ప్రత్యేక పటాకులను తయారు చేసింది. ఇది కాకుండా కంటి వ్యాధులు వ్యాప్తి చెందేందుకు ప్రత్యేక ప్రకాశంతో కూడిన అలంకరణ దీపాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది అంధత్వానికి కారణమవుతుంది. దయచేసి ఈ దీపావళికి జాగ్రత్తగా ఉండండి. ఈ చైనీస్ ఉత్పత్తులను ఉపయోగించవద్దు. ఈ సందేశాన్ని భారతీయులందరికీ పంపండి.’ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ దర్యాప్తు అధికారి విశ్వజిత్ ముఖర్జీ పేరుతో ఈ సందేశం వైరల్ అవుతోంది. ఈ మెసేజ్ ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!