LIC GST Notice : ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్ఐసికి నూతన సంవత్సరం ప్రారంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బీమా కంపెనీకి రూ.806 కోట్ల జీఎస్టీ నోటీసు అందింది.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం తమిళనాడు, లక్షద్వీప్‌లలో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి తన పర్యటన సందర్భంగా రెండు రాష్ట్రాలలో అనేక అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
Japan Earthquake : జపాన్‌లో సోమవారం 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు కనీసం ఆరుగురు మరణించారు. సోమవారం నాటి భూకంపానికి కేంద్రంగా ఉన్న జపాన్‌లోని ప్రధాన ద్వీపం హోన్షు పశ్చిమ తీరంలో ఉన్న ఇషికావా ప్రిఫెక్చర్‌లో అన్ని మరణాలు సంభవించాయి.
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మోసం కేసులో మాన్‌హాటన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించనుంది. ఇది 250 మిలియన్ డాలర్ల జరిమానా, న్యూయార్క్‌లో వ్యాపారం చేయకుండా ట్రంప్ సంస్థపై నిషేధం విధించవచ్చు.
Manipur : మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో సోమవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దీని తరువాత రాష్ట్రంలోని ఐదు లోయ జిల్లాల్లో కర్ఫ్యూ విధించబడింది.
Earthquake: జపాన్‌లోని ఉత్తర మధ్య ప్రాంతంలో భయంకరమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైనట్లు పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కె తెలిపింది.
Gujarat : గుజరాత్‌లో దారుణం చోటు చేసుకుంది. బొటాడ్ జిల్లాలో ఆదివారం నాడు 42 ఏళ్ల వ్యక్తి, అతని ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Bihar: బీహార్‌లోని దర్భంగాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇక్కడ ఒక చెరువు రాత్రికి రాత్రే కనుమరుగైంది. ఒకరోజు క్రితం సాయంత్రం వరకు ఇక్కడ చెరువులో నీరు చేరి బాతులు ఈత కొట్టిన స్థలం.. ఉన్న ఫళంగా మాయం కావడమే కాకుండా ఓ గుడిసె కూడా వెలిసింది.
Road Accident : జార్ఖండ్‌లో నూతన సంవత్సరం ఆనందం శోక సంద్రంగా మారింది. జంషెడ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మంది మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
John Abraham : బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో భారీ డీల్ చేశాడు. ఖార్‌లోని లింకింగ్ రోడ్‌లో సుమారు రూ.70.83 కోట్లతో బంగ్లాను కొనుగోలు చేశారు.