UPI Payments : ఆన్లైన్ చెల్లింపు సేవ UPI సామాన్య ప్రజల జీవితాన్ని మరింత సులభతరం చేసింది. ఆన్లైన్ చెల్లింపు UPI ట్రెండ్ ప్రారంభమైనప్పటి నుండి, ఎవరూ నగదును క్యారీ చేయడం లేదు.
Apple : రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కి దూరం అవుతుందని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇది నిపుణులే కాదు పెద్దలు కూడా పిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేస్తారు.
Cash Limit at Home : దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంట్లో నగదు ఉంచడం కూడా తగ్గించేశారు. కానీ ఎమర్జెన్సీ వస్తే ప్రజలకు హఠాత్తుగా నగదు అవసరం అవుతుంది.
Tenant’s Rights: నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు అనేది ఒక కల. కానీ స్థిరంగా పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు ఆ కలను సాకారం చేసుకునేందుకు సామాన్యులు నానాయాతన పడాల్సి వస్తోంది.
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిసిల్లా చాన్ గురించి చాలా విచిత్రమైన చర్చ వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యజమానులు తమ కోసం భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్నారు.
Oyo : గత శనివారం మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడంతో అయోధ్య చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
Iran : ఇరాన్ ప్రపంచంలో నేరాల విషయంలో చాలా కఠినంగా ఉండే దేశం. డ్రగ్స్‌కు సంబంధించిన నేరాల్లో కూడా ఇక్కడ కఠినమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇరాన్‌లో అతిపెద్ద సమస్య నల్లమందు వినియోగానికి సంబంధించినది.
Sugar Price: చక్కెర ధరల్లో పెరుగుదల ఈ ఏడాది కూడా కొనసాగవచ్చు. 2023-24 సీజన్‌లో మొదటి మూడు నెలల్లో చక్కెర ఉత్పత్తి 7.7 శాతం తగ్గి 113 లక్షల టన్నులకు పడిపోయింది.
Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌లో మంగళవారం రాత్రి భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌కు తూర్పున 126 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది.