Liquor: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనగానే మీకు ముందుగా గుర్తుకు వచ్చేది ఏమిటి? అవును, తెలంగాణలో ఏ పండుగకైనా మందు తప్పనిసరిగా ఉండాలి. డిసెంబర్ 31 అంటే ఇకపై ఎంజాయ్ మామాలుగా ఉండదు.
Bengaluru : బెంగళూరులోని ఓ బిల్డింగ్ 33వ అంతస్తు నుంచి పడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు తన స్నేహితుడి ఫ్లాట్‌పై నుంచి కింద పడిపోయాడు.
Ayodhya Ram Mandir : రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు సంఘ్ పెద్ద విజ్ఞప్తి చేసింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రేష్ కుమార్ మసీదులు, దర్గాలు, మదర్సాల నుండి పవిత్రోత్సవం రోజున 'శ్రీ రామ్, జై రామ్, జై జై' అని నినాదాలు చేయాలని ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు.
కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే గాజాపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. సెంట్రల్ గాజాలో ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం భారీ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే.
LPG Price: ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపుతో కొత్త సంవత్సరం 2024 ప్రారంభమైంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈరోజు కొత్త ఎల్పీజీ సిలిండర్ల ధరలను విడుదల చేశాయి.
Earthquake : కొత్త సంవత్సరం వేళ రెండు దేశాలు భయంతో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అటు నేపాల్, ఇటు ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో భూకంపం సంభవించింది.
IIT BHU : వారణాసిలో నవంబర్ 1వ తేదీ రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఐఐటి బిహెచ్‌యు క్యాంపస్‌లోని కర్మన్‌వీర్ బాబా టెంపుల్ సమీపంలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది.
Blinkit: మరికొద్ది గంటల్లో 2023వ సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ ఏడాది చాలా విషయాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఏడాది ప్రజలు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లో అత్యధిక సంఖ్యలో బిర్యానీలను ఆర్డర్ చేశారని ఇటీవల స్విగ్గీ తెలిపింది.