TCS : దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీకి కోట్ల రూపాయల దెబ్బ తగిలింది. టాటా గ్రూపునకు చెందిన ఐటీ కంపెనీకి అమెరికా కోర్టు కోట్ల రూపాయల మేర భారీ జరిమానా విధించింది.
Sanjay Raut : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)పై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై ఎన్డీయే, మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Train Accident : పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పలువురు మృతి చెందారు. డార్జిలింగ్‌లోని రంగపాణి రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది.
Kanchenjunga Express Accident : పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జైల్‌పైగురి సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీల్దా రంగపాణి స్టేషన్‌లో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ను గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొంది.
Bihar : బిహార్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ క్యాంటీన్ లోని ఆహారంలో పాము పిల్ల కలకలం రేపింది. కాలేజీ విద్యార్థులు తినే ఆహారంలో విషపూరతిత పాము పిల్ల కనిపించింది. దీంతో 10 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని నిర్దిష్ట జిల్లాలను నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా పిలుస్తారు. దీని కారణంగా స్థానికులు, గిరిజనులు, గ్రామీణ ప్రజలు భయపడేవారు.
Jammu Kashmir: ఉత్తర కశ్మీర్‌లోని బందిపొర జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు వార్తలు రావడంతో భద్రతా బలగాలు ఈ చర్యలు చేపట్టాయి.
Nikhil Gupta : అమెరికాలో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నిన నిందితుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అప్పగించింది. నిఖిల్ గుప్తాను అమెరికాకు పంపారు.