Haryana : దారుణం.. ఆర్నెళ్ల పాపతో సహా ఐదుగురు కుటుంబ సభ్యులను హతమార్చిన జవాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana : హర్యానాలోని అంబాలాలో అత్యంత బాధాకరమైన సంఘటన వెలుగు చూసింది. ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ సుబేదార్ తన కుటుంబంలోని ఐదుగురిని హత్య చేశాడు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినట్లు సమాచారం. మృతులను 65 ఏళ్ల తల్లి సరోపి దేవి, 35 ఏళ్ల సోదరుడు హరీష్ కుమార్, హరీష్ భార్య సోనియా (32), కుమార్తె యాషిక (5), 6 నెలల కుమారుడు మయాంక్‌గా గుర్తించారు.
Read Also:Andhra Pradesh: చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభాపక్ష భేటీ.. హాజరైన పవన్
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
నిందితుడి పేరు భూషణ్ కుమార్ అని అధికారులు తెలిపారు. ఆ రాత్రి తన సోదరుడిపై మొదట పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆ తర్వాత కుటుంబం మొత్తాన్ని ఒక్కొక్కరిగా చంపేశాడు. మృతదేహాలను కాల్చడానికి కూడా ప్రయత్నించాడు. భూషణ్ తన తండ్రి, సోదరుడు హరీష్ పెద్ద కుమార్తెపై కూడా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Read Also:Telangana Cabinet: 317 జీవో పై క్యాబినెట్ సబ్‌కమిటీ భేటీ.. హాజరైన ముగ్గురు మంత్రులు
ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూమి విషయంలో గొడవలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. నారాయణగఢ్‌లోని రాటౌర్‌లో వారిద్దరికీ ఒక భూమి ఉంది. ఘటన జరిగిన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుందని పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేశారు. నిందితుడు భూషణ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!