Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ రంగంపై దృష్టి సారించడం గురించి మాట్లాడారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది.
Budget 2024 : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను సమర్పిస్తున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థుల కోసం పెద్ద ప్రకటన చేశారు.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన ఈ బడ్జెట్‌పైనే అందరి దృష్టి ఉంది.
Budget 2024 : లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. భారతదేశ ఆర్థికాభివృద్ధి ప్రపంచానికి అద్భుతమైన ఉదాహరణ అని ఆర్థిక మంత్రి అన్నారు.
Mukhesh Ambani : బడ్జెట్ ప్రకటనకు ముందు దేశంలోని అతిపెద్ద కంపెనీల షేర్లు పతనం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రకటనకు ముందే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.19,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది.
Budget 2024 : మోడీ మూడో టర్న్ మొదటి బడ్జెట్ (బడ్జెట్ 2024) మరికొద్ది సేపట్లో సమర్పించబడుతుంది. ఈసారి కూడా ఆర్థిక మంత్రి కాగిత రహిత ఫార్మెట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్ ప్రసంగం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
Auto Industry: ఆటోమొబైల్ రంగం పనితీరు ఏడాదికేడాది మెరుగుపడుతోంది. అయితే, రాజీవ్ బజాజ్ వంటి చాలా మంది ప్రముఖులు ఆటో మొబైల్ రంగంపై విధించే పన్నుకు వ్యతిరేకంగా నిరంతరం మాట్లాడుతున్నారు.