Wayanad Landslides : వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన తర్వాత అత్యంత విషాదకరమైన, భయానక కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషాదం 300 మందికి పైగా ప్రాణాలను బలిగొంది.
Iran : ఉత్తర ఇజ్రాయెల్‌లోని బీట్ హిల్లెల్ నగరంపై ఆదివారం హిజ్బుల్లా కత్యుషా రాకెట్లను ప్రయోగించారు. ఇరాన్ నుంచి నిరంతర మద్దతు పొందుతున్న ఈ ఉగ్రవాద సంస్థ.. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో ఈ దాడులు జరిగాయని పేర్కొంది.
Friendship Day 2024: ప్రతేడాది ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డే జరుపుకుంటారు. ఫ్రెండ్ షిప్ డే అనేది ప్రతి ఒక్కరూ స్నేహితులతో వారి బంధాన్ని ఆస్వాదించడానికి ఒక సందర్భం.
Road Accident : ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మరోసారి ఘోర ప్రమాదం జరిగింది. లక్నో నుంచి ఆగ్రా వైపు వస్తున్న హైస్పీడ్ డబుల్ డెక్కర్ బస్సు సైఫాయ్ సమీపంలోని ఉస్రాహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది.
Somalia Blast : సోమాలియా రాజధాని మొగదిషులోని ఓ హోటల్‌పై భారీ ఉగ్రదాడి జరిగింది. శుక్రవారం సాయంత్రం మొగదిషులోని బీచ్‌లో ఉన్న హోటల్‌పై జరిగిన దాడిలో 32 మంది మరణించగా,
Himachalpradesh : హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో మేఘాలు విధ్వంసం సృష్టించాయి. చాలా భవనాలు దెబ్బతిన్నాయి. చాలా మంది గల్లంతైనట్లు సమాచారం. వీరి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. రేవాలోని గర్హ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ పిల్లలపై పడిపోయింది.
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఎంతటి నష్టం జరిగిందో తెలిసిందే. గిరిజన సామాజిక వర్గానికి చెందిన నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు 8 గంటలపాటు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది.
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 344కు చేరుకోగా, మరో 206 మంది గల్లంతయ్యారు. శనివారం ఐదో రోజు కూడా రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతోంది.