Landslides : ఇథియోపియాలోని వోలాటా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కనీసం 13 మంది మరణించారు. చాలా మంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Supreme Court : ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో జూలై 27న ఘోర ప్రమాదం జరిగింది. కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ నీటమునిగింది. ఇందులో ఐఏఎస్ పరీక్షకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మరణించారు.
Stock Market : అమెరికాలో మాంద్యం ప్రభావం భారత మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. ట్రేడింగ్ వారంలో మొదటి రోజైన సోమవారం కూడా స్టాక్ మార్కెట్‌కు 'బ్లాక్ మండే'లా కనిపిస్తోంది.
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని హర్దాలో పెళ్లి పీటలు మీద ఉన్న పెళ్లికూతురును పోలీసులు అరెస్ట్ చేశారు. వధువుకు ఇది ఏడో పెళ్లి అని పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు ఆరుగురిని పెళ్లాడిన తర్వాత రాత్రికి రాత్రే వారిని దోచుకుని పారిపోయింది.
Iran Israel Tension: మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్ , హిజ్బుల్లా నుండి బెదిరింపుల తరువాత, ఇజ్రాయెల్ ఎటువంటి దాడినైనా ఎదుర్కోవడానికి పూర్తి సన్నాహాలు చేసింది.
Gautam Adani Retirement: దేశంలో బడా పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, వంటనూనెల తయారీ, గ్రీన్ ఎనర్జీ, గ్యాస్ వెలికితీత..వంటి ఎన్నో రంగాల్లో ఆయన వ్యాపారం నిర్వహిస్తున్నారు.
US Recession : ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరోసారి సవాలుగా మారుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోందా? లేదా ఆర్థిక వ్యవస్థ కేవలం గడ్డు స్థానానికి చేరుతోందా?
Stock Market Crash : భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లుకు నేడు బ్యాడ్ న్యూస్. ఈ రోజు మార్కెట్ కుప్పకూలిపోయింది. ప్రపంచ మార్కెట్ల క్షీణతే ఇలా మార్కెట్ పడిపోవడానికి కారణమని చెబుతున్నారు.