Indian Organ Donation Day : భారతీయ అవయవ దాన దినోత్సవా(Indian Organ Donation Day)న్ని ఈరోజు ఆగస్టు 3న దేశంలో జరుపుకుంటారు. అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం.
Building Collapse : కార్గిల్ జిల్లాలో శనివారం కొండ వాలుపై మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో దాదాపు 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు.
Chandigarh : చండీగఢ్ కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పుల ఘటన వెలుగు చూసింది. వివాహ వివాదంపై రెండు పార్టీలు ఫ్యామిలీ కోర్టుకు వచ్చాయి. ఈ సమయంలో పంజాబ్ పోలీసు మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన అల్లుడిపై కాల్పులు జరిపాడు.
Uttarakhand : ఆషాఢ మాసంలో మహాదేవుడు శివుడిని దర్శించుకునేందుకు భక్తులు స్వామి వారి కవాడ్‌ను మోసుకుని అనేక కిలోమీటర్ల దూరం ప్రయాణించే సమూహాలను రోడ్లపై తరచుగా చూస్తుంటాము.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన ఓ కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగి అద్భుతం చేశాడు. అతడు వీవీఐపీ అతిథులకు టీ, స్నాక్స్ కోసం రూ.20 లక్షలు వెచ్చించాడు.
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం, వర్షాల కారణంగా భారీ నష్టం వాటిల్లింది. ఇక్కడ మృతుల సంఖ్య 300కి చేరింది. వాయనాడ్‌లోని చాలా మంది ప్రజలు తమ ఇళ్లు, కుటుంబాలను కోల్పోయారు.
Jeff Bezos : ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యాపారవేత్త. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ యజమాని అయిన జెఫ్ బెజోస్ సుమారు 28 నెలల తర్వాత భారీ నష్టాలను చవిచూశారు.