Devara: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషనల్లో వచ్చిన తాజా చిత్రం దేవర. వర్కింగ్ డేస్‌లో కూడా ట్రెండ్‌ని అద్భుతంగా ప్రదర్శిస్తూ మిక్స్డ్ రెస్పాన్స్‌తో అద్భుతమైన కలెక్షన్స్‌తో సర్వత్రా సందడి చేస్తోంది.
Hrithik Roshan: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
Triptii Dimri : త్రిప్తి డిమ్రి.. యానిమల్ సినిమాతో రాత్రికి రాత్రే నేషనల్ క్రష్ గా మారిపోయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కూడా అలాంటి బోల్డ్ పాత్రలే చేస్తూ కుర్రాళ్ల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తుంది.
Devara Success Meet : ఆరేళ్ల తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ దేవర. ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం సునామీని సృష్టిస్తున్నాయి.
Game Changer : రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. కొన్ని నెలల క్రితం విడుదలైన ‘జరగండి జరగండి’ సాంగ్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
Nani : న్యాచురల్ స్టార్ నాని ఇటీవల ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన తీరు అభిమానులని అబ్బుర పరిచింది.
Nayantara : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన నయనతార.. విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
Karthi -Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గె్స్ట్ ప్రాజెక్టుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మామూలుగా రాజమౌళి సంగతి మనకు తెలిసిందే.