Devara Success Meet : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. దేవర సక్సెస్ మీట్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Success Meet : ఆరేళ్ల తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ దేవర. ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం సునామీని సృష్టిస్తున్నాయి. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా ఎన్టీఆర్ నటనకు మాత్రం అభిమానులు ఫిదా అవుతున్నారు. కానీ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు భారీ ఎత్తున వస్తున్నారు.. నెమ్మది నెమ్మదిగా సినిమా క్రేజ్ పెరుగుతుంది. అయితే మొదటి రోజు ఉన్నంత బజ్ ఇప్పుడు లేదనే చెప్పాలి. ఆదివారం వరకు బాగానే ఉన్న కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు తెలుస్తుంది. సోమవారం నుంచి వసూళ్లు కాస్త తగ్గినప్పటికీ.. కలెక్షన్ స్టడీగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడం, ఆ తర్వాత నుంచి దసరా సెలవులు ఉండటంతో, మరో వారం రోజులు థియేటర్లో దేవరదే హవా నడవనుంది. దీంతో కలెక్షన్ల జోరు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ గురించి షాకింగ్ వార్త వినిపిస్తుంది. సినిమా హిట్ కావడంతో మూవీ టీం సక్సెస్ మీట్ పెట్టాలని నిర్ణయించింద. కానీ, ఈ మూవీ సక్సెస్ మీట్ ను రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తన్నాయి.. అందులో నిజమేంత ఉందో చూద్దాం.
Read Also:Prashant Kishor: నేడు పీకే పార్టీ ప్రారంభం.. పార్టీ కీలక అంశాలు, ఎజెండా.?
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
ఇక ఈ సినిమా సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో మూవీ టీం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయాలని రెడీ అవుతుంది. కానీ ఎప్పుడు? ఎక్కడ? అనేది తేలడం లేదు. అయితే తెలుగులో ప్రమోషన్లు కూడా సరిగా చేయలేదు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనే గ్రాండ్ గా ఈవెంట్ ను ప్లాన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. లక్షలాది మంది అభిమానుల సమక్షంలో సక్సెస్ ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2 లేదా 3న దేవర సక్సెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉందని నిన్న వార్తలు వినిపించాయి.. కానీ ఇప్పుడు ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందనే వార్త చక్కర్లు కొడుతుంది. అందుకు కారణం సక్సెస్ మీట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని టాక్. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగలేదు. ఈ ఈవెంట్ లో అయిన తారక్ ను చూద్దామని అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ఎన్టీఆర్ కు కూడా ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి దీనిపై దేవర టీమ్ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Read Also:Bahirbhoomi: “బహిర్భూమి” నాకు మంచి పేరు తీసుకొస్తుంది: అజయ్ పట్నాయక్
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!