Chalaki Chanti : జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది హీరోలుగా కమెడీయన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో చలాకీ చంటి ఒకరు.
This Week OTT Movies: దసరా పండుగ అయిపోయింది. హడావుడి కాస్త తగ్గింది. పండుగ నిమిత్తం సొంతూళ్లకు వెళ్లిన వాళ్లందరూ తిరిగి పనుల్లో బిజీ అయిపోయారు. ఇక పండగ సందర్భంగా థియేటర్లలో అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి.
Mallika Sherawat : బోల్డ్ బ్యూటీ ‘మల్లికా షెరావత్’ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పేరుకు బాలీవుడ్ హీరోయిన్ అయినా ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.
Prashanth neel : కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేజీఎఫ్ మూవీతో ఆయన పేరు మార్మోగిపోయింది. స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ సిరీస్ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ లో అలరించాయి.
Rana : తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి పాత్రలనైనా అవలీలగా పోషించగల నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. అందుకే పాన్ ఇండియాలో అన్ని భాషల్లో సినిమాలు చేయగలుగుతున్నారు.
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభర. ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ.200కోట్లతో నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
Nara Rohit: ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. హీరోలు లేదా హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో త్వరలో పెళ్లిలెక్కబోతున్నారు.
Dho Kaminey : టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహరాశి, మహానంది, అధినేత వంటి హిట్ సినిమాలు తీసిన ఆయన వారసులు హీరోలుగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు.
Balu Gani Talkies : యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ అంటూ తమ సత్తాను చాటి.. సిల్వర్ స్క్రీన్ మీద విజయాలందుకున్న వారు ఎంతో మంది. ఇప్పుడు టాలెంట్‌ను ప్రదర్శించేందుకు రకరకాల మాధ్యమాలున్నాయి.