Nani : నేను ‘నాయుడి గారి తాలూకా’ అంటున్న నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani : గతేడాది ‘దసరా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు హీరో నాని. తొలి సినిమాతోనే ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘దసరా’ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కూడా ‘దసరా’ తరహాలో సింగరేణి నేపథ్య కథ అని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత కథ మాత్రం హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో సాగే కథాంశంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు దసరా కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఇటీవలే ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఈ సినిమాను గ్రాండ్ గా ప్రకటించడానికి ప్లాన్ చేశారు. ఈ మేరకు అనౌన్స్ మెంట్ వీడియోకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. కానీ ఆ వీడియో రిలీజ్ చేయకుండానే, సినిమా ఓపెనింగ్ జరిగింది. దసరా సందర్భంగా ఈరోజు నాని – శ్రీకాంత్ ఓదెల కొత్త సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.
Read Also:Game Changer : భారీ రేటుకు కుదిరిన గేమ్ ఛేంజర్ ఓటీటీ డీల్ ?
Also Read
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
- POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
- 1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
ప్రస్తుతం నాని ‘హిట్-3’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో స్టార్ట్ చేస్తున్నారు. వీరి కాంబోలో ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం రావడంతో ప్రస్తుతం తాజా చిత్రం మీద కూడా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాని-ఓదెల 2 ప్రాజెక్ట్‌కి ‘నాయుడుగారి తాలూకా’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అసలు ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. కానీ, ఇలాంటి టైటిల్ సినిమాకు పెడితే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందని వారు చర్చలు నడుస్తున్నాయి. నాని లాంటి సక్సెస్‌ఫుల్ హీరో చిత్రానికి డిఫరెంట్ టైటిల్ పెట్టాడానికే మేకర్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.
Read Also:Off The Record : బీఆర్‌ఎస్ అక్రమాలపై ఆ అధికారిని Congress రంగంలోకి దించుతుందా?
తాజావార్తలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!