Rahul Gandhi: జార్ఖండ్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారణ జరిపింది. రాహుల్‌పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఆగస్టు 16న విచారణ చేపట్టనున్నది. 2019లో కర్ణాటక కోలార్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రధానిని ఉద్దేశించి ‘మోడీ’ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో […]
విడిపోయిన తర్వాత ప్రేమలో ఉందని భావించాడు ఆ ప్రియుడు. కానీ ఆ ప్రియురాలి చేసిన పనికి ప్రియుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయాడు. ప్రేమ పేరుతో కొన్ని సంవత్సరాలుగా అతడ్ని వాడుకున్న ఆ మహిళ.. చివరికి ఒంటిమీది బంగారం, బట్టలు కూడా లాగేసుకుని నడి రోడ్డుపై వదిలేసి వెళ్లింది.
iQOO తన సరికొత్త గేమింగ్ స్మార్ట్ ఫోన్ నియో 7 ప్రో ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్‌లో 120W ఫ్లాష్ ఛార్జ్, 50MP అల్ట్రా సెన్సింగ్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ మరియు స్వతంత్ర గేమింగ్ చిప్ సెట్ తో వస్తుంది. ఈ iQOO Neo 7 Pro రెండు వెర్షన్‌లలో లాంచ్ అయింది.
పంజాబ్‌లోని మోగాలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఆప్ పార్టీకి మేయర్ పదవి దక్కింది. మంగళవారం జరిగిన అవిశ్వాస తీర్మానంలో అధికార పార్టీ విజయం సాధించగా, కాంగ్రెస్‌కు చెందిన నితికా భల్లాను మేయర్ పదవి నుంచి తప్పించారు.
మీకు చలి జ్వరం వచ్చినట్లైతే ఈజీగా తీసుకోకండి. ఇది UTI సంక్రమణ యొక్క లక్షణానికి దారితీస్తుంది. వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలి. యూరిన్ ఇన్ఫెక్షన్‌కు సకాలంలో చికిత్స చేయకపోతే, ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా యూరిన్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వ్యాధి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పురుషులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రమాదకరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోకి చేరినప్పుడు, అది UTIకి దారి తీస్తుంది అని వైద్యులు చెబుతున్నారు.
Viral Video: ఎప్పటికప్పుడు ఢిల్లీ మెట్రో గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. మొన్నటికి మొన్న ఢిల్లీ మెట్రో స్టేషన్లను తిరిగినందుకు గాను ఓ వ్యక్తి గిన్నీస్ బుక్ లో రికార్డుకెక్కాడు. మరోసారి కొందరు యువకులు మెట్రో టైన్ లో డోర్ క్లోజ్ కాకుండా చేసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ఓ మహిళా.. తోటి ప్రయాణికుడి చెంప పగలకొట్టింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది. Shabbir Ali: […]
వర్షాకాలంలో వచ్చే పండ్లలో నేరేడు పండు ఒకటి. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాల్షియం, మెగ్నేషియం, విటమిన్ సి, విటమిన్ బి లాంటి పోషకాలు ఉంటాయి. అందుకే నేరుడుపండు తింటే ఆరోగ్యానికి మంచింది. ఐతే నేరేడుపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మరో బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. కూచ్‌బెహార్‌లోని దిన్‌హటాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బాంబు పేలుడు ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
ఆ ట్వీట్ లో ప్రపంచంలోని టాప్- 5 టెస్ట్ క్రికెటర్లు ఎవరు అని ప్రశ్నించాడు. కేవలం ప్రతిభ ఆధారంగానే కాదు, పెద్ద టోర్నీల్లో గేమ్ ఛేంజర్‌గా, మ్యాచ్ విన్నర్‌గా చెప్పాలి. నేను బెన్ స్టోక్స్, పాట్ కమిన్స్ అనే ఇద్దరి పేర్లను ఎంచుకుంటాను. మీరు మిగిలిన ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకుంటారా? అని ట్వీట్ చేశారు.
ప్రపంచకప్‌లో భారత్ నంబర్-4 బ్యాట్స్‌మెన్ ఎవరు అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది. శ్రేయాస్ అయ్యర్ ఈ నంబర్‌లో ఆడాల్సి ఉంది. కానీ అతను ప్రస్తుతం గాయంతో ఉన్నాడు. అతను ఎప్పుడు తిరిగి ఫిట్‌గా అవుతాడనేది తెలియడంలేదు. మరోవైపు ప్రపంచ కప్ కోసం భారత జట్టులో టాప్ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీల స్థానం స్థిరంగా ఉంది. నాలుగో నెంబర్ లో శ్రేయస్ లాంటి మంచి బ్యాట్స్ మెన్ లేకపోవడంతో.. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ కోసం…