షేక్ ఓ భారీ 'బాహుబలి' కారును తయారు చేసాడు. సోషల్ మీడియాలో ఆ కారు వీడియో చూసిన జనాలు అవాక్కవుతున్నారు. ఆ కారు ఎంత పొడవు, వెడల్పు ఉందో వీడియోలో మీరు చూడవచ్చు. ఈ కారును మనుషుల కోసం కాకుండా ఏనుగులు ప్రయాణించేందుకు తయారు చేసినట్టు అనిపిస్తోంది. దాని చక్రాలు చాలా పెద్దవిగా.. దాని ముందు నిలబడితే మనుషులు కూడా చిన్నగా కనడుతారు. మీరు హమ్మర్ కార్‌ని చూసి ఉంటారు.. కానీ ఇంత పెద్ద కారుని మీరు ఎప్పుడూ చూసి ఉండరు.
దేశంలో ఎక్కువ ధనవంతులైన భారతీయ మహిళలు ఢిల్లీలో ఉన్నారని మీకు తెలుసా.. అవును ఢిల్లీ అలాంటి మహిళలకు నిలయంగా మారింది. దేశంలో ఉన్న ఇతర నగరాలకంటే ఢిల్లీలోనే రిచెస్ట్ విమెన్స్ ముగ్గురు ఉన్నారు. ఢిల్లీలో అత్యంత సంపన్న భారతీయ మహిళగా టాప్ ర్యాంక్ సాధించిన మహిళగా హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్, రోష్నీ నాడార్ మల్హోత్రా నిలిచారు.
ఇండియాలో బడ్జెట్ కార్లకు డిమాండ్ ఎక్కువ. తక్కువ ధర, ఎక్కువ మైలేజీనిచ్చే కార్లను వాహనదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే తమ బడ్జెట్ లో కారు కొనాలనుకుంటే.. 7 లక్షల లోపు జనాధరణ పొందిన కార్లు కొన్ని ఉన్నాయి.
తనను కంపెనీ నుంచి రాజీనామా చేయమని బలవంతం చేస్తోందని.. ఒక BYJU's ఉద్యోగి లింక్డ్‌ఇన్‌కి వెళ్లి, కన్నీళ్లతో కూడిన వీడియోను పోస్ట్ చేసింది. ఒకవేళ రిజైన్ చేయకపోతే జీతం నిలిపివేస్తామని బెదిరించినట్లు తెలిపింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12,710మందికి పైగా కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు ఆయన తెలిపారు.
మానవుడి శరీరంలో కాలేయం ఎంతో ముఖ్యమైనది. కాలేయం ఆరోగ్యం పైనే.. శరీరం మొత్తం ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశముంటుంది. కామెర్లు నుంచి కొవ్వు కాలేయ సిండ్రోమ్ వరకు కాలేయాన్ని ఎన్నో వ్యాధులు దెబ్బతీస్తాయి. అందుకోసమని కాలేయ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు మనం తినే కూరగాయల్లో సహాయపడుతాయి.
రోహిత్ శర్మను ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగడం మీరెప్పుడైనా చూశారా..? ఎక్కువగా ఓపెనర్ గా దిగే హిట్ మ్యాన్.. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన సందర్భాలు ఉన్నాయి.
కొత్త కారు కొనాలని అనుకునే వాళ్లు.. అందులో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటే టాటా నుంచి మరొక కొత్త ఎలక్ట్రిక్ కారు రిలీజ్ కు రెడీ కానుంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన టాటా హరియర్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చి మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నారు.