Tata Harrier EV: ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్లోకి టాటా హారియర్.. ధర, ఫీచర్లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త కారు కొనాలని అనుకునే వాళ్లు.. అందులో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటే టాటా నుంచి మరొక కొత్త ఎలక్ట్రిక్ కారు రిలీజ్ కు రెడీ కానుంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన టాటా హరియర్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చి మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇప్పటికే పెట్రోల్, CNG వాహనాలతో మార్కెట్లలో దూసుకుపోతున్న టాటా మోటార్స్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీలో కూడా విజృంభిస్తోంది. గతంలో ఈవీ సెగ్మెంట్లో భారీ నష్టాన్ని చవిచూసిన టాటా.. ఇప్పుడు నష్టాల నుంచి తేరుకునేందుకు హారియర్ SUV కారు EV వెర్షన్‌ను తీసుకురాబోతుంది. ఈ కారుకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కి.మీ. వెళుతుందని సమాచారం తెలుస్తోంది. టాటా హారియర్ EV బోర్న్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై ఈ కారును తయారు చేశారు. దీని కారణంగా ఇది హై స్పీడ్ కారు అవుతుంది. ఇది డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లను పొందుతుంది.
Minister Amarnath: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులా.. టీడీపీకి అధ్యక్షులా..?
Also Read
- Maserati Grecale: Maserati Grecale Facelift భారత్‌లో లాంచ్.. 530HP పవర్ఫుల్ ఇంజిన్, 285 kmph టాప్ స్పీడ్!
- Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
- Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
- Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
భద్రత కోసం టాటా హారియర్ EVలో అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS)ను ఏర్పాటు చేశారు. రాడార్ టెక్నాలజీ, కెమెరాలు, సెన్సార్లపై పనిచేస్తుంది. రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. కారులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దృష్టి మరల్చినట్లయితే, ఈ సిస్టమ్ ఆటోమేటిగ్గా ఆన్ అవుతుంది. కారు ముందు ఉన్న ఇతర కారు, వ్యక్తి మొదలైన వాటి గురించి డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది.
Online Love Story: ప్రియుడిని పెళ్లాడేందుకు చైనా నుంచి పాకిస్థాన్‌కు.. సరిహద్దు దాటిన మరో ప్రియురాలు
టాటా హారియర్ కొత్త కారు వెనుక భాగంలో ‘T’ లోగోను కలిగి ఉంది. ఈ కారులో EV డివిజన్ – టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEML) కొత్త సిగ్నేచర్ అందుబాటులో ఉంది. కారులో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉంటాయి. అంతేకాకుండా 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉంటుందని పేర్కొన్నారు. కంపెనీ సాధారణ ఛార్జర్ మరియు ఫాస్ట్ ఛార్జర్ రెండింటితో ఛార్జింగ్ ఆప్షన్లతో వస్తోంది.
The Marvels: మళ్ళీ ఏకమవనున్న సమంత, తమన్నా, కాజల్, రకుల్?
టాటా హారియర్ రంగు విషయానికొస్తే.. బ్రాంజ్ వైట్ డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంటుంది. కనెక్ట్ చేసే LED DRL స్ట్రిప్ దాని ముందు గ్రిల్ పైన కనిపిస్తుంది. ఇది వెనుక పార్కింగ్ సెన్సార్, కెమెరా, సీట్ బెల్ట్ అలర్ట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు 425 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుందని అంచనా. ఈ కారు లాంచ్ తేదీ, ధర గురించి కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ కారు 2024 సంవత్సరంలో విడుదల చేయబడుతుందని అంచనా వేస్తున్నారు. మొదటిసారిగా, ఈ కొత్త కారు ఆటో ఎక్స్పో 2023లో కనిపించింది.
- Tags
- Business
- car
- EV
- features
- Tata Harrier
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!