తాజాగా మరో యువతి.. తాను ప్రేమించిన యువకుడి కోసం దేశం దాటి వచ్చింది. శ్రీలంకకు చెందిన ఓ యువతి.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని యువకుడు.. సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో.. యువతి చిత్తూరు చేరుకుంది. అంతేకాకుండా వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు.
హోండా మోటార్‌సైకిల్ తాజాగా హోండా మంకీ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను విడుదల చేసింది. ఇప్పటికే హోండా నుంచి అనేక బైక్‌లు ఇంకా స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో కొత్త బైక్ ను విడుదల చేసింది. ఈ బైక్‌లో 125సీసీ ఇంజన్ ఉంది. లుక్ లో ఈ బైక్ బుల్లెట్ బైక్ కంటే ఎక్కువ. థాయ్‌లాండ్‌కు చెందిన హోండా ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను రిలీజ్ చేసింది.
బ్రిటన్ కు చెందిన అమ్మాయి 100 మంది పురుషులతో డేటింగ్ చేసిందని తన సోదరి తెలిపింది. అది కూడా కేవలం ఒక సంవత్సరంలోనే అని పేర్కొంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆమె చాలా మంది పురుషులతో డేటింగ్ చేయమని ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించింది.
రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన అంజు అనే వివాహిత ఆన్ లైన్లో పాకిస్తాన్ యువకుడితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే అంజుకు సంబంధించి ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. నస్రుల్లాతో పెళ్లి తర్వాత అంజుకి ఖరీదైన బహుమతులు ఇస్తున్నారు.
యూపీలోని ఫిరోజాబాద్‌లో కోచింగ్ ఆపరేటర్‌ను అనుమానాస్పద స్థితిలో హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. తుండ్ల-ఆగ్రా రహదారిలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న అతని కారులో మృతదేహం లభ్యమైంది. తలకు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కానీ ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో యాంటీ ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఉల్లిపాయలు కడుపులో మంటను నివారించడానికి, ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.
ఈ రోజుల్లో చాలా మంది మెకాళ్లు, మోచేతి, వెన్నెముక, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. చాలా మందిలో యూరిక్ యాసిడ్ పెరగడం మూలంగా కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వ్యాయామాలు చేయడంతో ఆ నొప్పులు ఇంకా వీపరీతమవుతున్నాయి.