Vivo Y28s 5G: కేవలం రూ. 13,499కే స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు సూపర్
- ఈ సంవత్సరం జూలైలో Vivo Y28e 5Gతో పాటు Vivo Y28 5G ప్రారంభం
- తాజాగా Vivo Y28S 5G స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు
- అదిరిపోయిన స్మార్ట్ ఫోన్ ఫీచర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo ఈ సంవత్సరం జూలైలో Vivo Y28e 5Gతో పాటు Vivo Y28s 5Gని ప్రారంభించింది. కాగా.. తాజాగా కంపెనీ Vivo Y28S 5G స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. ఈ ఫోన్‌లో MediaTek Dimension 6300 చిప్‌సెట్, 8GB వరకు RAM, 50MP ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 6.56 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Mohamed Muizzu: భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడు.. 5 రోజులు ముయిజ్జు పర్యటన
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
Vivo Y28s 5G ధర
Vivo Y28s 5G.. 4 GB RAM వేరియంట్ ధర రూ. 13,499. 6 GB RAM, 8 GB RAM వేరియంట్‌లు రూ. 14,999, రూ. 16,499 ఉన్నాయి. ఈ Vivo ఫోన్‌ను వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ రంగులలో లభిస్తుంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ లాంచ్ సమయంలో 4 GB RAM రూ. 13,999. 6 జీబీ ర్యామ్ వేరియంట్ రూ. 15,499, 8 జీబీ ర్యామ్ వేరియంట్ రూ. 16,999 ఉండేది.
Vivo Y28s 5G ఫీచర్లు
Vivo Y28S 5G స్మార్ట్‌ఫోన్‌లో USB టైప్-సి పోర్ట్ ద్వారా 15W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6.56 అంగుళాల HD + (720 x 1,612 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌ని కలిగి ఉంది. స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 8 GB RAM, 128 GB ఇంటర్నెల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్షన్ 6300 ప్రాసెసర్ ఇందులో అందుబాటులో ఉంది.
ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 0.08 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఎంపికల కోసం.. 5G, బ్లూటూత్ 5.4, GPS, Wi-Fi వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే.. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఇవ్వబడింది.
- Tags
- 499
- features
- Price
- Rs. 13
- Smart Phone
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!