Rajesh Veeramalla
Author- NTV Telugu-
CMR SHOPPING MALL: నంద్యాలలో ఘనంగా సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ ఈరోజు (శుక్రవారం) నంద్యాలలో ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 10:25కు పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో మంత్రి నాస్యం మహమ్మద్ ఫరూఖ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. -
IND vs AUS: మ్యాచ్ మధ్యలో పవర్ కట్.. ట్రోల్స్‌తో ఇచ్చిపడేస్తున్న నెటిజన్లు
అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డే-నైట్ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ ప్రారంభమైన తొలిరోజే క్రికెట్ ఆస్ట్రేలియాపై సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండుసార్లు లైట్లు ఆఫ్ అయ్యాయి. దీంతో.. భారత ఆటగాళ్లు, అంపైర్లు అసౌకర్యానికి గురయ్యారు. మ్యాచ్ మధ్యలో పవర్ కట్ కారణంగా రెండు సార్లు ఆటకు అంతరాయం ఏర్పడింది. -
Volkswagen Cars: కారు కొనేవారికి శుభవార్త.. ఈ కారుపై భారీ తగ్గింపు ధరలు
కారు కొనేవారికి శుభవార్త. జర్మన్ ఆటోమొబైల్ తయారీదారు వోక్స్వ్యాగన్ కారుపై భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది. 2024 డిసెంబర్లో ఈ కారును తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. -
Bajaj Chetak: స్టైలిష్ లుక్‌తో.. తక్కువ ధరతో త్వరలో మార్కెట్లోకి
2020లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో రిలీజైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ స్కూటర్ అమ్మకాలు తక్కువగా ఉండగా.. ఆ తర్వాత కొత్త మోడల్స్, ధర తగ్గింపులు కారణంగా సేల్స్ పెరిగాయి. దీంతో.. ఈ స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. కాగా.. కంపెనీ మరో మోడల్‌ను విడుదల చేయబోతోంది. ఈ స్కూటర్ 2024 డిసెంబర్ 20న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. -
U19 Asia Cup 2024: శ్రీలంకపై విజయం.. ఫైనల్‌కు భారత్
అండర్-19 ఆసియాకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో.. భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. -
Carrot Recipes: మీ పిల్లలు ఆహారం తినడం లేదా..? క్యారెట్‌తో ఇలా తయారు చేసి పెట్టండి
చలికాలంలో మీ పిల్లలు ఆహారం తినడం లేదా..? ఒక పక్క సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతూ.. ఆహారం తినడానికి ఇష్టపడరు. చలికాలంలో జలుగు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు పిల్లలతో పాటు పెద్దలను కూడా ఇబ్బందికి గురి చేస్తాయి. ఇలాంటి సమయంలో పిల్లలకు క్యారెట్‌తో తయారు చేసిన వంటకం ఆరోగ్య పరంగా మంచిది. ఇది రుచితో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. -
Height Growth Tips: పొట్టిగా ఉన్నారని బాధపడుతున్నారా..? ఈ చిట్కాలు పాటిస్తే పెరుగుతారు..!
పొడుగు ఉన్న వారి కంటే.. పొట్టిగా ఉన్న వారిని కొంచెం హేళనగా చూస్తారు. పొట్టిగా ఉన్న వారు కూడా పొడుగు ఉన్నవారిని చూసి బాధపడుతుంటారు. తాము కూడా ఎత్తు ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఎత్తు పెరగాలని కలలు కంటుంటారు. ప్రస్తుత కాలంలో పొట్టిగా ఉండటం, ఎత్తు పెరగకపోవడం సమస్య ప్రజలలో ఎక్కువగా ఉంది. -
Beauty Tips: బీట్రూట్తో ఇలా చేస్తే మెరిసే అందం మీ సొంతం..
చలికాలంలో చర్మం తరచుగా పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అలా అని బాధపడాల్సిన అవసం లేదు. ఎందుకంటే బీట్రూట్ మీ చర్మానికి అద్భుతంగా పని చేస్తుంది. బీట్రూట్ ఆరోగ్యంతో పాటు మీ అందాన్ని కూడా పని చేస్తుంది. ఇంట్లోనే బీట్రూట్ బ్లష్‌ను తయారు చేసుకుని వాడటం వల్ల మీ చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. -
PAK vs ZIM: 10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై పాక్ గెలుపు.. సిరీస్ కైవసం
సుఫియాన్ ముకీమ్ డేంజరస్ బౌలింగ్‌తో జింబాబ్వే జట్టును మట్టి కరిపించాడు. రెండో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు పాక్ గెలుపొందింది. -
Bleeding Eye Virus: ప్రాణంతకంగా మారుతున్న ‘బ్లీడింగ్ ఐ వైరస్’.. లక్షణాలివే?
మార్బర్గ్ వైరస్‌లోని ‘బ్లీడింగ్ ఐ’ రకం వైరస్ సోకి రువాండాలో ఇప్పటివరకు 15 మంది చనిపోయారు. అలాగే.. చాలా మందికి ఈ వైరస్ సోకింది. ఈ 'బ్లీడింగ్ ఐ' వైరస్ తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఎక్కువైతే కళ్ళు, ముక్కు లేదా నోటి నుండి రక్తస్రావం అవుతుంది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!