-
Bigg Boss OTT : మోనాల్ తో అఖిల్ రిలేషన్… లవ్ కాదంటూనే…
“బిగ్ బాస్ తెలుగు సీజన్-4″లో అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ, వారిద్దరూ లవ్ లో పడ్డారు అనిపించేలా ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. బిగ్ బాస్ అఖిల్, మోనాల్, అభిజీత్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీనే చూపించి, ప్రేక్షకులను అలరించారు. అయితే హౌజ్ లో సన్నిహితంగా ఉన్న అఖిల్, మోనాల్ నిజంగానే ప్రేమలో ఉన్నారని అంతా అనుకున్నారు. అయితే ‘బిగ్ బాస్’ నుంచి బయటకు […] -
Dhanush : కొత్త సినిమాకు కష్టాలు… విభేదాలతో లిరిసిస్ట్ వాక్ అవుట్
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “మారన్” మరోసారి వార్తల్లో నిలిచింది. ‘మారన్’ చిత్రం నేరుగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో మార్చి 11న విడుదల కానుంది. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. స్మృతి వెంకట్, మాస్టర్ మహేంద్రన్, బోస్ వెంకట్, పాండా ప్రశాంత్ కూడా ఈ చిత్ర తారాగణంలో భాగం అవుతున్నారు. ఇటీవల ఈ చిత్రం […] -
Aryan Khan Drug Case : మలయాళ స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. మూడు వారాల జైలు జీవితం గడిపిన ఆర్యన్ ఆ తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే ఈ విషయంపై తాజాగా ఓ మలయాళ స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మిన్నాల్ మురళీ’గా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న టోవినో థామస్ తాజాగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై స్పందించారు. ఇది షారుఖ్ ఖాన్ […] -
HBD Nassar : విలక్షణమే నాజర్ కు సలక్షణం!
(మార్చి 5న ప్రముఖ నటుడు నాజర్ పుట్టినరోజు)నటుడు నాజర్ పేరు తెలియనివారు ఉండరు. ఈ తరం వారికి ‘బాహుబలి’లో బిజ్జలదేవునిగా నటించిన ఆయన అభినయం తప్పకుండా గుర్తుండే ఉంటుంది. విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా నటిస్తూ సాగుతున్నారు నాజర్. తమిళనాట పుట్టినా, తనదైన అభినయంతో తెలుగువారి మదినీ దోచుకున్నారు నాజర్. నటన, దర్శకత్వం, నిర్మాణం, గానం, గాత్రదానం, రాజకీయం అన్నిటా అడుగు పెట్టి నాజర్ తన బహుముఖ ప్రజ్ఞనూ చాటుకున్నారు. 1958 మార్చి 5న నాజర్ తమిళనాడులోని చెంగల్పట్టులో […] -
Khushi Gupta : VPR మిస్ ఇండియా 2022 రన్నరప్ గా హైదరాబాద్ అమ్మాయి
హైదరాబాద్‌కు చెందిన ఖుషీ గుప్తా VPR మిస్ ఇండియా 2022 1వ రన్నరప్ టైటిల్‌ను, మిస్ గార్జియస్ ఫేస్ 2022 ఉపశీర్షికను గెలుచుకుంది. ఖుషీ గుప్తా ప్రస్తుతం భారతీయ విద్యాభవన్ జూబ్లీ హిల్స్‌లో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయి. ఆమె తండ్రి, దివంగత IFS అధికారి సంజీవ్ కుమార్ గుప్తా (93 బ్యాచ్), ఆమె తల్లి మునిసిపల్ కమిషనర్. ఈ కార్యక్రమం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో VPR ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా జరిగింది. మాజీ VPR 2021 […] -
RRR : యూకేలోని బిగ్గెస్ట్ స్క్రీన్ లో మూవీ… కానీ వాళ్లకు మాత్రమే !
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ యాక్షన్ డ్రామా మార్చ్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. అలియా భట్, అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించారు. ఈ నేపథ్యంలో మరోసారి సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి జక్కన్న సన్నాహాలు చేస్తున్నారు. […] -
Aadi SaiKumar : జోరు మీదున్న హీరో… మరో మూవీ అనౌన్స్మెంట్
ఆది సాయికుమార్ ఇటీవల చేసిన సినిమాలేవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించకపోయాయి. అయినప్పటికీ వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ సక్సెస్ కోసం ట్రై చేస్తున్న ఈ యంగ్ హీరో ఖాతాలో మరో మూవీ పడింది. తాజాగా ఆది సాయికుమార్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. కొత్త దర్శకుడు ఫణి కృష్ణ దర్శకత్వంలో ఆది హీరోగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ లో ప్రముఖ […] -
Hanu-Man : అంజమ్మ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన స్టార్ హీరో
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్ తేజ సజ్జా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొదటి పాన్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం “HANU-MAN”. ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఇప్పటికే భారీ స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమాలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి నలుగురు […] -
Bheemla Nayak Hindi Trailer : బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే !
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. త్రివిక్రమ్ డైలాగ్స్ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో హైలెట్. మొత్తానికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను దడదడలాడించిన ‘భీమ్లా నాయక్’ ఇప్పుడు బాలీవుడ్ ను […] -
RGV : హే పవన్ కాబోయే పీఎం చెప్తున్నాడు విను… సీన్ లోకి కేఏ పాల్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పైగా సీన్ లోకి కేఏ పాల్ ను లాగాడు వర్మ. సాధారణంగానే పవన్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేసే వర్మ ఇటీవల “భీమ్లా నాయక్” బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా మూవీ ఉరుములు, మెరుపులు అంటూ పవర్ స్టార్ ను పొగుడుతూ ట్వీట్ చేసి అందరికి షాకిచ్చాడు. అయితే ఆర్జీవీ చేసిన ఆ ట్వీట్ […]
తాజావార్తలు
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
-
Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..