-
Samantha and Vijay Deverakonda : రౌడీ హీరోతో సామ్ రొమాన్స్ ?
రౌడీ హీరోతో సమంత రొమాన్స్ చేయబోతోందట. ‘మహానటి’లో కాసేపు తెరపై అలరించిన ఈ జంట మరోమారు పూర్తిస్థాయిలో తెరపై జంటగా సందడి చేయబోతున్నారట. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న. ఈ మూవీలో విజయ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని మేకర్స్ ముందుగా భావించారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో వెండితెర రొమాన్స్ కు సామ్ ఎంపికైందని సమాచారం. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ […] -
Radhe Shyam on Metaverse : ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డు… యూనిక్ వెర్షన్ లో మూవీ
చాలా కాలంగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్” త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉండగా, ఇప్పుడు మేకర్స్ దీనిని మరో మెట్టు పైకి తీసుకువెళుతున్నారు. ఎందుకంటే ‘రాధే శ్యామ్’ ప్రపంచంలో మెటావర్స్ రూపంలో ఎవరికీ వారే స్వంత అవతారాలను సృష్టించే అవకాశాన్ని ప్రజలకు అందిస్తున్న మొదటి చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సినిమా “రాధేశ్యామ్” కావడం విశేషం. మొత్తం 1.5 లక్షల […] -
ET Movie Pre Release Event : “సింగం-4″పై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం “”ఎతర్క్కుం తునింధవన్””. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నటుడు సూర్యతో ప్రియాంక అరుల్ మోహన్ రొమాన్స్ చేస్తుండగా, ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ […] -
Rana : నువ్వు చేస్తోంది యాక్టింగా… 4 గంటలు క్లాస్ పీకాడు సూర్య
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కోలీవుడ్ స్టార్ సూర్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో సూర్య “ఈటీ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రానా మాట్లాడుతూ “ఒకప్పుడు నేను నటించిన ఒక సినిమా చూసిన సూర్య… నన్ను తన కారులో తీసుకెళ్లి 4 గంటల పాటు హైదరాబాద్ మొత్తం తిప్పుతూ నువ్వు చేస్తోంది యాక్టింగ్ కాదురా ఇంకేదో అంటూ క్లాస్ పీకాడు. ఆ తరువాత మీ ముందుకు […] -
ET Movie Pre Release Event : చిరంజీవి ఇన్స్పిరేషన్ తోనే సూర్య అలా…!
కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య తాజా చిత్రం “ఎతర్క్కుం తునింధవన్”తో మళ్లీ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నటుడు సూర్యకు ప్రేమగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ […] -
Boyapati Srinu : మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లానింగ్… తెలుగు హీరోతో కాదు !!
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ‘ఈటీ’ ఈ నెల 11న తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాతగా పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ET (ఎథర్క్కుం తునింధవన్)తో సూర్య థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. ఇందులో సూర్యకు జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు సూర్య. ఇక సినిమా […] -
Hey Sinamika Review : హే సహనం కావాలి!
కొరియోగ్రాఫర్స్ మెగాఫోన్ పట్టడం కొత్తకాదు. బాలీవుడ్ తో పాటు సౌతిండియాలో మేల్, ఫిమేల్ కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారి ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ అందించారు. చాలా ఆలస్యంగా సీనియర్ కొరియోగ్రాఫర్ బృంద సైతం ఈ బాబితాలో చేరారు. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘హే సినామిక’ గురువారం జనం ముందుకు వచ్చింది. ఆర్యన్ (దుల్కర్ సల్మాన్)కు ఫుడ్ వండటం, గార్డెనింగ్ అంటే ఇష్టం. ఓ భీకర తుఫాను సమయంలో అతనికి మౌనా (అదితీరావ్ హైదరీ)తో పరిచయమవుతుంది. […] -
Anushka : స్వీటీ ఫేవరెట్ స్టార్స్… ‘హే సినామిక’ టీంకు విషెస్
దుల్కర్ సల్మాన్ నటించిన ట్విస్టెడ్ టేల్ ఆఫ్ లవ్ “హే సినామిక” ఈరోజు థియేటర్లలో విడుదలైంది. కొరియోగ్రాఫర్ నుండి దర్శకురాలిగా మారిన బృందా తొలి ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల సందర్భంగా అనుష్క ఫేవరెట్ స్టార్స్ అంటూ ‘హే సినామిక’ టీంకు విషెస్ అందించింది. “మా అత్యంత ప్రియమైన డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ప్రియమైన స్నేహితురాలు బృందా మాస్టర్… దర్శకురాలిగా ఆమె మొదటి చిత్రం “హే సినామిక” సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. నా […] -
Ananya Panday : ఆ హీరోతో రిలేషన్ లో… పేరు బయట పెట్టేసిన ‘లైగర్’ బ్యూటీ
‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ పేరును బయట పెట్టేసింది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు వారిద్దరూ కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అనన్య చేసిన పని ఆ రూమర్స్ నిజం అనిపించేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే అనన్య తాజాగా అభిమానులతో తన రిలేషన్ […] -
Prabhas : రికార్డ్స్ బ్రేకింగ్ కాంబో రిపీట్… రివీల్ చేసిన రెబల్ స్టార్
‘బాహుబలి’తో ప్రభాస్, రాజమౌళి పాన్ ఇండియా సూపర్ స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారతీయ సినిమాలో అత్యధికంగా ఫాలో అవుతున్న సినీ ప్రముఖుల్లో వీరిద్దరూ ఉన్నారు. వారి రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. భవిష్యత్తులో రాజమౌళితో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నాడు అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ “రాధేశ్యామ్” మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ విషయంపై మాట్లాడుతూ క్రేజీ […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?