సూపర్ స్టార్ తో మంచు లక్ష్మీ సెల్ఫీ… పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ తో మంచు లక్ష్మి దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 12 న లక్ష్మి మంచు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో పంచుకుంది. ఈ పిక్ చూస్తుంటే ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ ముగిసిన తరువాత రజనీకాంత్ హైదరాబాద్ లోని తన స్నేహితుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లినట్లు కన్పిస్తోంది. గత కొద్దిరోజులుగా ‘అన్నాత్తే’ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్న 35 రోజుల షెడ్యూల్ నేటితో పూర్తయ్యింది. తరువాత కోల్‌కతాలో కూడా ఒక చిన్న షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ లో షూటింగ్ పూర్తవ్వడంతో రజనీకాంత్ ఈ రోజు తిరిగి చెన్నైకి వెళ్లిపోయారు. కాగా రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ‘అన్నాత్తే’ నవంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
Also Read
- Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
- Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! 'భాయ్‌జాన్'కు ఏమైంది?
- Yadhu Vamsi: 'నా కొడుకు సాధించాడు'.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
- Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
తాజావార్తలు
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్‌లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
-
Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!