-
‘దేనికైనా రెడీ’… కానీ, ‘కండీషన్స్ అప్లై’!
నటన అంటే కళ. కానీ, కేవలం కళ మాత్రమే కాదు. యాక్టింగ్ అనే ఆర్ట్ కి… కొన్ని కండీషన్స్ అప్లై అవుతాయి అంటున్నారు బాలీవుడ్ స్టార్స్. సల్మాన్ మొదలు సన్నీ లియోన్ వరకూ ఒక్కొక్కరిది ఒక్కో రూల్. దాన్ని ముందుగానే తమ అగ్రిమెంట్ పేపర్స్ లో తెలియజేస్తారట. దర్శకనిర్మాతలు ఒప్పుకుంటేనే… సదరు స్టార్స్ తో సినిమా చేయగలిగేది! ఇంతకీ, ఎవరి నిబంధన ఏంటో ఓసారి చూసేద్దామా… గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్… హృతిక్ రోషన్… డేట్స్ విషయంలో […] -
అప్పట్లో దీపిక… ఇప్పుడు అక్షయ్… ఇద్దరికీ తప్పని ‘రాజ్ పుత్’ సెగ!
అక్షయ్ కుమార్ నటిస్తోన్న తొలి చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’. ‘చివరి హిందూ సమ్రాట్’గా చరిత్రలో నిలిచిపోయిన ఆ రాజ్ పుత్ మహావీరుడు త్వరలో వెండితెరపై దర్శనం ఇవ్వనున్నాడు. మహారాజు పృథ్వీరాజ్ గా అక్షయ్, ఆయన ప్రియమైన రాణి సంయోగితగా మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే మాజీ మిస్ వరల్డ్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రాబోతోంది ‘పృథ్వీరాజ్’ మూవీ. అయితే, ఇప్పుడు ఈ హిస్టారికల్ […] -
తారక్ తనయుడికి అక్షరాభ్యాసం
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. అయితే ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకుని తన అభిమానులకు శుభవార్త చెప్పిన ఎన్టీఆర్ ఇంట్లో తాజాగా ఒక శుభకార్యం జరిగినట్లు సమాచారం. ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి కుమారుడి పేరు అభయ్ రామ్. రెండో కుమారుడు భార్గవ్ రామ్. ఆయన 2018 […] -
సైలెంట్ గా పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్…!
తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్ తర్వాత సిద్దార్థ్ తో చేసిన ‘బావ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఎక్కువగా కన్నడ తెలుగు, తమిళ భాషల్లో నటించే ఈ భామ సైలెంట్ గా వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. నిజానికి గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ […] -
మహేష్, రాజమౌళి చిత్రం బ్యాక్ డ్రాప్… నిర్మాత ఏమన్నాడంటే ?
సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించకముందే సినిమాపై రూమర్లు కూడా మొదలైపోయాయి. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రంతో, రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ గురించి ఆ చిత్ర నిర్మాత కేఎల్ నారాయణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. మహేష్ […] -
హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమన్ 2020గా బిగ్ బాస్ బ్యూటీ
హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమన్-2020 టెలివిజన్ గా బిగ్ బాస్ బ్యూటీ దివి సరికొత్త రికార్డు సృష్టించింది. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు-4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న దివి బుల్లితెరపై అతి తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విషయం గురించి దివి మాట్లాడుతూ “నేను ప్రస్తుతం షాక్‌లో ఉన్నాను. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ట్యాగ్ చాలా పెద్దది. నేను ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. నా అందం […] -
ప్లేన్ క్రాష్ లో ‘టార్జాన్’ హీరో మృతి
హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ ‘టార్జాన్: ది ఎపిక్ అడ్వెంచర్స్’ హీరో జో లారా టేనస్సీలో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూసినట్లు సమాచారం. ఆయన వయసు 58 సంవత్సరాలు. లారా దంపతులకు ముగ్గురు పిల్లలు. ఈ ప్రమాదంలో అతనితో పాటు జో లారా భార్య, అమెరికన్ రచయిత మరియు డైటీషియన్ గ్వెన్ షాంబ్లిన్ సహా మరో ఐదుగురు ప్రయాణికులు అమెరికా నగరమైన నాష్విల్లె సమీపంలో ఒక సరస్సులో ప్రైవేట్ జెట్ కూలిపోవడంతో మరణించారు. వారు ప్రయాణిస్తున్న సెస్నా 501 […] -
తండ్రికి మహేష్ బర్త్ డే విషెస్
సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా అభిమానుల నుంచి, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. నాకు ఎల్లప్పుడూ ఉత్తమ మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు ఊహించనంత ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అంటూ తండ్రితో పాటు కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకున్నారు. కృష్ణ […] -
గ్రామాలకు ఫ్రీజర్ బాక్సులు అందిస్తున్న సోనూసూద్!
ప్రజల ప్రాణాలను కాపాడటమే కాదు… విధివశాత్తు కన్నుమూసిన వ్యక్తుల అంత్యక్రియలు సైతం గౌరవ ప్రదంగా జరిగేందుకు చేయూతనిస్తున్నాడు నటుడు, మానవతా వాది సోనూసూద్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ఎంపిక చేసిన గ్రామాలకు ఆయన మృతదేహాలను భద్రపరిచేందుకు డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను ఇస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత సంకిరెడ్డి పల్లి, ఆషాపూర్ బోంకూర్, ఓర్వకల్, మద్దికెర వంటి కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు సోనూనూద్ ను ఇటీవల కలిసి, తమ గ్రామానికి […] -
నటశేఖరుని ‘పద్మాలయ’
(మే 31న హీరో కృష్ణ పుట్టినరోజు)తెలుగు చిత్రసీమలో ఎందరో నటశేఖరులు. వారిలో కృష్ణ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. కృష్ణ నటశేఖరునిగా వెలిగిన తీరు సైతం ఆసక్తి కలిగిస్తుంది. ‘తేనేమనసులు’ (1965)కు ముందు కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ లో కనిపించిన కృష్ణ, తరువాత ‘గూఢచారి 116’గా అలరించారు. ఆ సినిమా సక్సెస్ తో మాస్ హీరోగా స్థిరపడ్డారే కానీ, ఆయన కోరుకున్న స్టార్ డమ్ దరి చేరలేదు. పలు ప్రయత్నాలు సాగించారు. హీరోగా మాత్రమే నటిస్తానని భీష్మించుకోకుండా […]
తాజావార్తలు
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
-
Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
-
Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!