-
అందాల “నిధి”… పిక్స్
-
ఆ పని కూడా వదలనంటున్న తమన్నా!
మిల్కి బ్యూటీ తమన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే “లెవెన్త్ అవర్” అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి అక్కడ అంతగా ఆదరణ లభించలేదు. మొట్టమొదటి వెబ్ సిరీస్ తోనే బ్యాక్ లక్ అనిపించుకున్న ఈ భామ ఆ వెంటనే మరో వెబ్ సిరీస్ “నవంబర్ స్టోరీ”తో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈసారి మాత్రం తమన్నా నటనకు ప్రశంసలు కురిశాయి. “నవంబర్ స్టోరీ” హిట్ టాక్ […] -
బాబీ డియోల్ పెళ్లి రోజు… అరుదైన పిక్స్ షేర్ చేసిన నటుడు
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తన భార్య తాన్య డియోల్ ఈ రోజు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాబీ తాన్యాతో ఉన్న లవ్లీ పిక్స్ ను షేర్ చేసుకుంటూ తన భార్య కోసం ప్రత్యేకమైన నోట్ కూడా రాశాడు. “నా హృదయం, నా ఆత్మ. నా ప్రపంచం నువ్వే… నిన్ను ఎప్పటికీ, ఎప్పటికీ ప్రేమిస్తాను. 25 వ వార్షికోత్సవం” అంటూ భార్యతో ఉన్న పిక్స్ ను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా […] -
కూతురు విషయంలో విరుష్క జంట కీలక నిర్ణయం
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ కూతురు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విరాట్ శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ‘ఆస్క్ మీ’ సెషన్ నిర్వహించారు. దీంతో ఆయనకు అభిమానుల నుంచి వెల్లువలా ప్రశ్నలు వచ్చి పడ్డాయి. అయితే ఓ నెటిజన్ మాత్రం విరుష్క దంపతుల న్యూ బోర్న్ బేబీ వామిక ఫోటోలు అడగడంతో పాటు, ఆ పాప పేరుకు అర్థం ఏంటని ప్రశ్నించాడు. దానికి స్పందించిన విరాట్… “దుర్గాదేవికి వామిక మరొక […] -
డైరెక్టర్ మోహన్ రాజాకు ‘చిరు153’ టీం బర్త్ డే విషెస్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత కూడా చిరు వరుస సినిమాలతో బిజీగా ఉండనున్నారు. ‘ఆచార్య’ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్.. మెహర్ రమేశ్‌తో ‘వేదాళం’ రీమేక్ లైన్‌లో ఉన్నాయి. కాగా ఈరోజు దర్శకుడు మోహన్ రాజా పుట్టినరోజు. ఈ సందర్భంగా #చిరు153 టీం ఆయన శుభాకాంక్షలు తెలియజేసింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్ అప్ కమింగ్ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లలో […] -
“ప్రేమ కాదంట”… అల్లు శిరీష్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్, అను ఇన్నమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ విడుదలైంది. నేడు అల్లు శిరీష్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ మూవీ టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. “ప్రేమ కాదంట” అనే టైటిల్ ను ఖరారు చేశారు. మూవీ టైటిల్ ను తెలుపుతూ రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లలో శిరీష్, అను […] -
ఎస్పీ బాలుకి తెలుగు చిత్ర సీమ స్వరనీరాజనం
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తెలుగు చిత్ర సీమ గ్రాండ్ ట్రిబ్యూట్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంపై డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ ‘బాలూ గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఆరోజుని బాలుగారికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి గౌరవార్థం తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకి బాలుగారు చేసిన సేవల్ని గుర్తుచేస్తూ సినీ ప్రముఖులంతా ఇందులో పాల్గొనబోతున్నారు. ఇది దాదాపు 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్ గా కొనసాగుతుంది. […] -
అల్లు శిరీష్ కు అల్లు అర్జున్ బర్త్ డే విషెస్
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకంక్షాలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లవ్లీ పిక్ ను షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో “నా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మై స్వీటెస్ట్ బ్రదర్… మై బిగ్గెస్ట్ […] -
విజయ్ తో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసిన వంశీ పైడిపల్లి
తలపతి విజయ్, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనుంది అనే వార్త గతకొంతకాలంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే వంశీ తన కథను స్టోరీని విజయ్ కు వివరించి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడని, విజయ్ కూడా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కోసం వంశీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను రాస్తున్నట్లు, కథలో ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ […] -
వెంకీ నెక్స్ట్ “కేర్ ఆఫ్ కాంచరపాలెం” డైరెక్టర్ తో…?
విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సీనియర్ హీరో అయినప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వెంకటేష్ హీరోగా నటించిన మూడు విభిన్న జోనర్ చిత్రాలు నారప్ప, దృశ్యం-2, ఎఫ్-3 చిత్రాల విడుదల గురించి ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రశంసలు పొందిన మలయాళ థ్రిల్లర్ “దృశ్యం-2” తెలుగు రీమేక్ అదే టైటిల్ తో తెలుగులో రూపొందుతోంది. […]
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!