-
ప్రిన్స్ మహేశ్ ను ఢీ కొట్టబోతున్న యాక్షన్ కింగ్!
ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లో ప్రతినాయకుడి పాత్రధారి విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. మ్యూజికల్ ఛైర్స్ గేమ్ తరహాలో ఒక్కోసారి, ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరి పేరు తెర ముందుకు వస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబుతో ఆన్ స్క్రీన్ పై పోరాడే వ్యక్తులు వీళ్ళే అంటూ కొన్ని పేర్లు వినిపించాయి. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో పాటు, ఆ మధ్య ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో నటించిన ఉపేంద్ర పేరూ పరిగణనలోకి […] -
పుట్టిన రోజున మొక్కలు నాటిన కృష్ణ
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా సూపర్ స్టార్ కృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలానే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటమని కృష్ణను కోరారు. ఆయన కోరిక మేరకు కృష్ణ నానక్ రామ్ గూడాలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి పై ఉన్న బాధ్యత. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ […] -
తనయుడితో పవన్… పిక్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల తనయుడు అకిరా నందన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో పవన్, అకిరా కలిసి ఉన్నారు. అయితే ఈ పిక్ లో అకీరా హైట్ చూసి అంతా షాకవుతున్నారు. అప్పుడే అకిరా 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉన్నాడు. ఇక అకీరా వెండితెర ఎంట్రీకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే రేణూ దేశాయ్ అఖీరా సినిమాల్లో […] -
గాయని చిన్మయిని తప్పుపడుతున్న వైరముత్తు తనయుడు!
ప్రముఖ గీత రచయిత, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత వైరముత్తు మరోసారి వార్తల్లో నానుతున్నాడు. ఇటీవల కేరళకు చెందిన ఓఎన్వి లిటరరీ అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. దాంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలువురు ఆయన్ని అభినందనలతో ముంచెత్తారు. ఇదే సమయంలో మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు ఈ అవార్డును ప్రకటించడం పట్ల గాయని చిన్మయితో పాటు కొందరు మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం సోషల్ మీడియాలో అగ్గిని రాజేయడంతో జ్యూరీ మెంబర్స్ […] -
బీటీఎస్, లేడీ గాగా, జస్టిన్ బీబర్ కు… చైనా బుల్లితెరపైకి ‘నో ఎంట్ర్రీ’!
‘ఫ్రెండ్స్ : ద రీయూనియన్’… మార్చ్ 27న ప్రసారం అయింది. అమెరికాలో హెచ్ బీఓ మ్యాక్స్, ఇండియాలో జీ5 ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకి అందించాయి. అయితే, 1994 నుంచీ 2004 దాకా… పదేళ్ల పాటూ ‘ఫ్రెండ్స్’ టెలివిజన్ షో ఆడియన్స్ ని ఎంతగానో అలరించింది. అటువంటి పాప్యులర్ తాలూకూ నటీనటులు ఇప్పుడు మళ్లీ కలిశారు. ఆ రీయూనియన్ పై ప్రపంచం అంతా ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టే 27వ తేదీన భారీ స్పందన లభించింది కూడా. అయితే, […] -
స్టార్ కిడ్స్ సితార, ఆద్య మరో ముందడుగు!
ప్రిన్స్ మహేశ్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ‘మహర్షి’ సినిమాతో ఎంతో చేరువైపోయారు. జాతీయ స్థాయిలో బెస్ట్ పాపులర్ ఫిల్మ్ గా ‘మహర్షి’ నిలువడం వెనుక కూడా వారిద్దరి మధ్య ఏర్పడిన బాండింగ్ ఓ కారణం. విశేషం ఏమంటే… కేవలం మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి మధ్యే కాదు… వారి కుటుంబ మధ్య కూడా అనుబంధం ఏర్పడింది. అలా మహేశ్ కుమార్తె సితార, వంశీ కూతురు ఆద్య కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తున్నారు. తమ […] -
కృష్ణ బర్త్ డే స్పెషల్… ఆ గ్రామంలో మహేష్ వాక్సిన్ డ్రైవ్…!
డేరింగ్ అండ్ డాషింగ్ గా తెలుగు సినిమా రేంజ్ ను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్ళిన సూపర్ స్టార్ కృష్ణ. సాహసమే ఊపిరిగా ఎన్నో కొత్త ఒరవడులు సృష్టించి సంచలన విజయాలు సాధించిన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ నేడు 78వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బుర్రిపాలెం, సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్న విషయం కూడా తెలిసిందే. ఈరోజు తన తండ్రి కృష్ణ పుట్టినరోజున సందర్భంగా మహేష్ బాబు […] -
ఆసక్తికర యాక్షన్ థ్రిల్లర్ ‘కాలా’ ట్రైలర్
టొవినో థామస్, సుమేశ్ మూర్ ప్రధాన పాత్రలు పోషించిన అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘కాలా’ జూన్ 4న ఆహాలో విడుదల కానుంది. ఈ యేడాది మార్చి 25న ‘కాలా’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. సాధారణ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయిన కుక్క కారణంగా ఇద్దరు వ్యక్తుల నడుమ సాగే భావోద్వేగ సంఘటనల సమాహారమే ‘కాలా’. ఓ కుక్క కారణంగా మొదలైన వివాదం చినికి చినికి గాలీవానగా మారుతుంది. ప్రారంభం నుండి […] -
సాలిడ్ రికార్డు క్రియేట్ చేసిన రామ్
‘నేను శైలజ’ సినిమా తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందులు పడ్డ రామ్ పోతినేని ఎట్టకేలకు పూరి జగన్నాథ్ తో కలిసి చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’తో భారీ హిట్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ కూడా చాన్నాళ్ల నుంచి హిట్ కోసం ఎదురు చూసి ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పటికే తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్లతో సహా కొన్ని రికార్డులు బద్దలు కొట్టగా… ఇప్పుడు తాజాగా యూట్యూబ్ వేదికగా మరో సాలిడ్ రికార్డు క్రియేట్ […] -
సూపర్ స్టార్ కృష్ణకు ప్రముఖుల బర్త్ డే విషెస్
సాహసమే ఊపిరిగా ఎన్నో కొత్త ఒరవడులు సృష్టించి సంచలన విజయాలు సాధించిన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ తన 78వ పుట్టినరోజును నేడు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన 78వ బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సెలెబ్రిటీలు కృష్ణకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు తన తండ్రికి పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు తెలియజేయగా… కోడలు నమ్రతా శిరోద్కర్, ఆయన కూతురు ఘట్టమనేని మంజుల, మెగాస్టార్ చిరంజీవి, అడివి శేష్, […]
తాజావార్తలు
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
-
Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
-
Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!