-
మాధవన్ ఇప్పటికీ ప్రియ ‘సఖు’డే!
(జూన్ 1 మాధవన్ పుట్టిన రోజు సందర్భంగా)ఆర్. మాధవన్… పలు భారతీయ భాషా చిత్రాలలో నటించి, పాన్ ఇండియా అప్పీల్ ను పొందిన ఛార్మింగ్ హీరో! రెండు దశాబ్దాల క్రితం మణిరత్నం తెరకెక్కించిన ‘అలైపాయుతే’లో నటించి, ‘సఖి’గా తెలుగు ప్రేక్షకుల ముందుకూ వచ్చాడు. అప్పటి ఆ ఛార్మింగ్ ఇంకా మాధవన్ లో అలానే ఉంది. అయితే… ఆ చాక్లెట్ బోయ్ లో ఉన్న వేరియషన్స్ ను కొందరు దర్శకులు తమదైన శైలిలో ప్రేక్షకుల ముందుకు ఆవిష్కరించారు. ‘సఖి’ […] -
నిఖిల్ సిద్ధార్థ్… ‘హ్యాపీడేస్’ గోయింగ్ ఆన్!
(జూన్ 1 పుట్టిన రోజు సందర్భంగా)చిత్రసీమలో గాడ్ ఫాదర్ లేకుండా దశాబ్దాల పాటు కొనసాగడం అంత ఈజీ కాదు. అయితే ప్రతిభాపాటవాలతో పాటు కొంత అదృష్టం ఉంటే అది పెద్ద కష్టమూ కాదు. నిఖిల్ సిద్ధార్థ్ లో ఆ రెండూ ఉన్నాయి. అందుకే అతని ‘హ్యాపీడేస్’ ఇంకా అలా కొనసాగుతూనే ఉన్నాయి. 2007లో విడుదలైన శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ కంటే ముందే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నిఖిల్ పోషించినా, పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం […] -
గ్లామర్ తో ఆకట్టుకుంటున్న బుట్టబొమ్మ
-
పాగల్ : “ఈ సింగిల్ చిన్నోడే” సాంగ్ రిలీజ్ డేట్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’. విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో ఒక పాత్రలో కనిపించనుంది. ఈ యూత్ ఫుల్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా విడుదల […] -
కౌంట్ డౌన్ స్టార్ట్స్… షూటింగ్ కు రెడీ అవుతోన్న షారుఖ్, దీపిక…
‘పఠాన్’… బాలీవుడ్ లో మోస్ట్ అవెయిటెడ్ సినిమా. షారుఖ్ ఖాన్ భారీ గ్యాప్ తరువాత తిరిగి ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నాడు. అలాగే, హిట్ పెయిర్ గా ముద్రపడ్డ కింగ్ ఖాన్, దీపిక ‘పఠాన్’లో యాక్షన్ కమ్ రొమాన్స్ చేయనున్నారు. అయితే, వారిద్దరూ ‘రా’ ఏజెంట్స్ గా కనిపించే థ్రిల్లర్ మూవీకి లాక్ డౌన్ పెద్ద అడ్డంకిగా మారింది. ముంబైలో కరోనా కల్లోలం తీవ్రంగా ఉండటంతో ‘పఠాన్’ మూవీని కొద్ది రోజులుగా ఆపేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం […] -
సీటిమార్ : “జ్వాలారెడ్డి” సాంగ్ కు అనూహ్య రెస్పాన్స్
మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్, తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటిస్తున్నారు. భూమిక, దిగంగనా సూర్యవంశీ కీలకపాత్రల్లో కన్పించనున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ […] -
సమంత ఆశలపై నీళ్ళు!
పోషించే పాత్ర కోసం ప్రాణం పెట్టే ఈ తరం తారల్లో సమంత పేరు కూడా ఉంటుంది. లేకపోతే ఇంత షార్ట్ టైమ్ లో ఆమె నటిగా, స్టార్ గా అంత టాప్ పొజిషన్ కు వెళ్ళలేదు. సమంత నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కమర్షియల్ సక్సెస్ ను పక్కన పెడితే, ఆమె ప్రయత్న లోపం మాత్రం ఎక్కడా కనిపించదు. ఎంత హెక్టిక్ షెడ్యూల్ లో అయినా సరే… సమంత తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా సమయం […] -
హారర్ కామెడీగా ‘శ్రీ లక్ష్మీ’!
యూత్ ను టార్గెట్ చేస్తూ శ్రీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ‘బోయ్స్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర కథానాయిక మిత్రా శర్మనే దానిని నిర్మిస్తున్నారు. ఇప్పుడీమె మరో సినిమాను కూడా మొదలెట్టబోతున్నారు. శశి హస్ చెప్పిన హారర్ కామెడీ సబ్జెక్ట్ నచ్చడంతో అతన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మూవీని మొదలెట్ట బోతున్నామని మిత్రా శర్మ తెలిపారు. ఈ రెండో సినిమాకు ‘శ్రీ లక్ష్మీ’ అనే పేరు పెట్టారు. ది ఘోస్ట్ హంటర్ అనేది ట్యాగ్ […] -
ఈసారైనా ‘సక్సెస్’ దక్కుతుందా!?
సినిమా రంగంలో చాలామంది సక్సెస్ వెనుక పరుగులు తీస్తారు. నిర్మాతలు సక్సెస్ ఫుల్ హీరోల డేట్స్ కోసం తాపత్రయ పడతారు. ఫ్లాప్ హీరోలు… సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ కోసం వేట సాగిస్తుంటారు. అయితే కొందరు మాత్రం మైనెస్ ఇంటు మైనస్ ప్లస్ అనే సూత్రాన్ని నమ్ముకుని పరాజయంలో ఉన్న హీరోతో, ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడితో మూవీస్ చేస్తుంటారు. బహుశా అదే సూత్రాన్ని అల్లు అరవింద్ తన చిన్న కొడుకు శిరీష్ కు వర్తింప చేయాలని చూస్తున్నట్టుగా ఉంది. […] -
సూపర్ స్టార్ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ లో మహేష్ మిస్…!?
సూపర్ స్టార్ కృష్ణ 78వ పుట్టినరోజు నేడు. ఆయన తన కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృష్ణ తన కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశాడు. మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఇంట్లోనే ఈ వేడుకలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ పిక్స్ లో కృష్ణ భార్య ఇందిరా దేవి, సుధీర్ బాబు, నరేష్, గల్లా జయదేవ్, గల్లా అశోక్, సంజయ్ స్వరూప్, ఘట్టమనేని […]
తాజావార్తలు
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
-
Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
-
Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!