-
మైనర్ బాలికపై రేప్… ప్రముఖ నటుడు అరెస్ట్
పాపులర్ సీరియల్ “నాగిన్ 3” నటుడు పెరల్ పూరిని అత్యాచారం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో జూన్ 4న వసై (తూర్పు) లోని వాలీవ్ పోలీసులు అరెస్టు చేశారు. నటుడిని మరో ఐదుగురితో పాటు అరెస్టు చేశారు. ఐపిసి సెక్షన్ 376, పోస్కో చట్టం కింద ఈ కేసు నమోదు చేయబడింది. అతన్ని ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు. మీరా భయందర్-వాసాయి విరార్ (ఎంబివివి) పోలీసులు అంబోలి పోలీస్ స్టేషన్ […] -
జిమ్ వేర్ తో కాకరేపుతున్న కాజల్… పిక్ వైరల్
అందాల చందమామ కాజల్ అగర్వాల్ తాజా పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లాక్ డౌన్ లో జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న కాజల్ పూర్తిగా వైట్ అవుట్ ఫిట్ తో ఏంజిల్ లా కన్పిస్తోంది. ఈ పిక్ లో కాజల్ మేకప్ ఫ్రీ లుక్ తో అందర్నీ ఫిదా చేసేస్తోంది. ఆమె ఆ పిక్ ను అలా పోస్ట్ చేసిందో లేదో ఇలా నెట్టింట్లో వైరల్ అయిపోయింది. ఇక ఇటీవల కాజల్ అగర్వాల్ తరచుగా […] -
ఎప్పటికీ నయం కాని వ్యాధులతో బాధపడుతోన్న… సినిమా సెలబ్రిటీలు వీరే!
ప్రముఖ గాయనీ సెలెనా గోమెజ్ ‘లూపస్’ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోంది. ఇది ఉన్న వారిలో తమ స్వంత రోగ నిరోధక శక్తే వ్యతిరేకంగా పని చేస్తుంది. ఆరోగ్యవంతమైన కణాల్ని కూడా నాశనం చేసేస్తుంది. ఫలితంగా ‘లూపస్’ వ్యాధి ఉన్న వారికి ఇన్ ఫ్లమేషన్, స్వెల్లింగ్ తో పాటూ కీళ్లు, మూత్ర పిండాలు, రక్తం, గుండె, ఉపిరితిత్తుల సంబంధమైన సమస్యలు పదే పదే వస్తుంటాయి. హాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న చార్లీ షీన్ హెచ్ఐవీ షేపెంట్. […] -
అర్ధశతాబ్దం : “మెరిసెలే” లిరికల్ వీడియో సాంగ్
“అర్ధశతాబ్దం” చిత్రం నుంచి తాజాగా “మెరిసెలే” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. తమిళ ముద్దుగుమ్మ ఈ సాంగ్ ను విడుదల చేశారు. హీరోహీరోయిన్ల్ పెళ్లి నేపథ్యంలో ఈ సాంగ్ ఉంటుందని ఈ లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతోంది. శంకర్ మహదేవన్ ఈ సాంగ్ ను ఆలపించగా… రెహమాన్ లిరిక్స్ అందించారు. కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ జంటగా నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘అర్ధశతాబ్దం’. రవీంద్ర […] -
40 ఏళ్ళ ‘ఏక్ దూజే కే లియే’
(జూన్ 5న ‘ఏక్ దూజే కే లియే’ కు 40 ఏళ్ళు)తెలుగులో ఘనవిజయం సాధించిన చిత్రాలు హిందీలో రీమేక్ అయి అక్కడా విజయకేతనం ఎగురవేసిన సందర్భాలు బోలెడున్నాయి. వాటిలో ఇక్కడా అక్కడా మ్యూజికల్ హిట్స్ గా నిలచినవీ ఉన్నాయి. అందునా విషాదాంత ప్రేమకథలు కూడా కొన్ని చోటు చేసుకోవడం విశేషం. అలాంటి వాటిలో మేటిగా నిలచింది ‘ఏక్ దూజే కే లియే’. కె.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, సరిత జంటగా రూపొంది ఘనవిజయం సాధించిన ‘మరోచరిత్ర’ ఆధారంగా […] -
పాటల పుట్ట… భాస్కరభట్ల!
(జూన్ 5న భాస్కరభట్ల పుట్టినరోజు)నవతరం దర్శకుల దృష్టి మొత్తం యువతరాన్ని ఆకట్టుకోవాలన్నదే! అందులో భాగంగానే తమ చిత్రాలలో మోడరన్ థాట్స్ కు తగ్గ దరువులు ఉండాలని కోరుకుంటారు. అందుకు తగ్గ పదాలు నిండిన పాటలూ కావాలని ఆశిస్తారు. అలాంటి ఆలోచనలు ఉన్న దర్శకనిర్మాతలకు ‘ఇదిగో…నేనున్నానంటూ’ పాటలు అందిస్తూ ఉంటారు భాస్కరభట్ల. “వచ్చేస్తోంది వచ్చేస్తోంది…” అంటూ బాలకృష్ణ ‘గొప్పింటి అల్లుడు’తో ఆరంభమైన భాస్కరభట్ల పాటల ప్రయాణం ఆ తరువాత భలే ఊపుగా సాగింది. ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ […] -
రంజు భలే ‘రంభ’ చిలకా!
(జూన్ 5న రంభ పుట్టినరోజు)“మన ‘వేటగాడు’ శ్రీదేవి లేదూ… ముక్కు ఆపరేషన్ చేయించుకున్నాక మరీ నాజూగ్గా మారిందా… ఆమె కాసింత ఒళ్లు చేస్తే ఎట్టా ఉంటాదో, అట్టా ఉందీ పిల్ల” అన్నాడో ఆసామి రంభ నటించిన తొలి సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు’ చూసి. అతని మాటను ఎవరూ అంతగా పట్టించుకోలేదు కానీ, తరువాతి రోజుల్లో శ్రీదేవి చెల్లి అన్నారు కొందరు. దివ్యభారతి లాంటి మరోబుల్లి అనుకున్నారు మరికొందరు. ఎవరు ఎలా అనుకున్నా, రంభ వచ్చీ రాగానే […] -
“ఆర్‌సి 15” కోసం మలయాళ ముద్దుగుమ్మ ?
ప్రముఖ దర్శకుడు శంకర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ పాన్-ఇండియన్ చిత్రం రూపొందనుంది అన్న విషయం తెలిసిందే. శంకర్ సినిమాలు ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పాత్ర కోసం కూడా అతను ప్రసిద్ధ నటులను ఎన్నుకుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కానీ సినిమాపై పలు రూమర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు […] -
“మోస్ట్ డిజైరబుల్ మాన్-2020″గా దుల్కర్ సల్మాన్
డాషింగ్ హీరో, మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. “మహానటి”తో తెలుగువారి మనసును దోచుకున్న విషయం తెలిసిందే. ఈ యంగ్ హీరో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తూ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన శైలి నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తన నటనా ప్రతిభతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు. తాజాగా […] -
పుష్ప” కోసం విలన్ షాకింగ్ డెసిషన్…?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో […]
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!