-
45 సంవత్సరాల ‘జ్యోతి’
(జూన్ 4తో ‘జ్యోతి’ చిత్రానికి 45 ఏళ్ళు పూర్తి)కొన్ని సినిమాలు చూసినప్పటి కంటే తరువాత తలపుల్లో మెదలుతూ ఉంటాయి. మరికొన్ని మళ్ళీ చూసినప్పుడు ఆశ్చర్యాన్నీ కలిగిస్తాయి. ఈ రెండు కోవలకు చెందిన చిత్రం ‘జ్యోతి’. ఈ సినిమాలోని ఇతివృత్తం తలచుకుంటే అయ్యో అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా జరిగి ఉంటే ఎంత బాగుండేది అనీ అనుకుంటాం. ‘జ్యోతి’ కథ అలా మనలను వెంటాడుతుంది. ఇక ఈ సినిమాను ఇప్పుడు చూస్తే ఎందుకు ఆశ్చర్యం వేస్తుంది అంటే ఈ […] -
బాలు గారి నుండి ఎన్నో నేర్చుకున్నాను: మణి శర్మ
బాలు జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ. “బాలు అన్నయ్యతో నా అనుబంధం చాలా దశలలో జరిగింది. నా టీనేజ్ లో మా నాన్నగారు బాలు గారు గొంతును సందర్భాను సారంగా మార్చి ఎలా పాడతారో చెప్పినప్పుడు ఆశ్చర్య పోయే వాడిని. ఆ తర్వాత ఇళయరాజా గారి బాణీలకు బాలు గారు పాటలు పాడటం చూసి అద్భుతం అనుకునే వాడిని. నేను వాద్యకారుడుగా మారిన కొత్తలో బాలుగారు పాడుతుంటే నాన్న […] -
సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా పేదలకు ఆహరం , సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ!
‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహరం, శాండల్ వుడ్ సినీ కార్మికుల కుటుంబాలకు తాను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “కోవిడ్ బాదితులు మెరుగైన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలను పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నేను ఉడతా భక్తిగా మే 10 నుండి ఇంటి సెల్లార్ లోనే వంట వండించి […] -
గాన గంధర్వుడికి స్మృత్యంజలి… వినమ్ర నివాళి : చిరంజీవి
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు మెగాస్టార్ చిరంజీవి. “అనితర సాధ్యుడు, మహా గాయకుడు, ప్రియ సోదరుడైన బాలు గారికి ఓ చెల్లి అశ్రు నీరాజనం..మనందరినీ శోక సముద్రంలో ముంచి ఇంత త్వరగా వీడి వెళ్లిన ఆ గాన గంధర్వుడి 75 వ జన్మ దిన సంధర్బంగా ఈ స్మృత్యంజలి..వినమ్ర నివాళి !” అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో బాలు పిక్స్ ఉండగా… ఎస్పీ […] -
ప్రముఖ కథా రచయిత మృతి… చిరంజీవి దిగ్భ్రాంతి
ప్రముఖ కథా రచయిత కాళీపట్నం పట్నం రామారావు (కారా మాస్టారు) ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారా మాస్టారు శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు. డే అండ్ నైట్ జంక్షన్ సమీపంలోని స్వర్గధామంలో కారా మాస్టారు అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం నిర్వహించారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. “తన అద్భుతమైన కథలతో… తెలుగు సాహితీ రంగాన్ని సుసంపన్నం చేసి, తెలుగు కథకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ప్రముఖ […] -
ఆల్ ఇండియా “టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ
బాలీవుడ్ స్టార్స్ ను మించిన క్రేజ్, స్టార్ క్రికెటర్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ టాలీవుడ్ స్టార్ రిసెంట్ గా హైదరాబాద్ “టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్” గా టాప్ ప్లేస్ సంపాదించుకోగా.. ఇప్పుడు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50″ లో నేషనల్ వైడ్ గా రెండో స్థానం దక్కించు కున్నారు. పోయిన సంవత్సరం మూడో ప్లేస్ లో ఉన్న విజయ్ ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. రణవీర్ సింగ్, వికీ […] -
“ఆదిపురుష్” కోసం ప్రభాస్ కు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోని టాప్ స్టార్స్ లో ఒకరు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన “బాహుబలి”తో ఈ పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న భారీ చిత్రాలు నాలుగు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్ రెమ్యూనిరేషన్ విషయమై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆదిపురుష్” చిత్రానికి […] -
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5″పై ఆసక్తికర అప్డేట్
బిగ్ బాస్ తెలుగు సీజన్-5 గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు భారీ ప్రేక్షకాదరణ ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో ఇప్పటికే 4 బిగ్ బాస్ సీజన్లు ముగిశాయి. అందులో బిగ్ బాస్ తెలుగు సీజన్-1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, బిగ్ బాస్ తెలుగు సీజన్-2కు నేచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్-3,4 లకు మాత్రం కింగ్ నాగార్జున […] -
అలరించిన అభినేత్రి ప్రియమణి
(జూన్ 4న ప్రియమణి పుట్టినరోజు)తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన కన్నడ కస్తూరి ప్రియమణి. అందం, అభినయం కలబోసుకున్న ప్రియమణి తెలుగునాట తకధిమితై తాళాలకు అనువుగా చిందులు వేసింది. కనువిందులు చేసింది. తమిళ చిత్రం ‘పరుతివీరన్’తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ప్రియమణి, తన దరికి చేరిన ప్రతీపాత్రకూ న్యాయం చేయాలని తపించింది. దక్షిణాది నాలుగు భాషల్లోనే కాదు, ఉత్తరాదిన హిందీలోనూ ప్రియమణి అభినయం అలరించింది. అయితే ప్రియమణికి మాత్రం తెలుగు చిత్రాలతోనే అశేష ప్రేక్షకాభిమానం లభించిందని […] -
ఎవరన్నారు బాలు లేరని… !?
(జూన్ 4న బాలు జయంతి)‘ఎవరన్నారు బాలు లేరని…!?’ ఈ మాటలు తెలుగువారి నోట పలుకుతూనే ఉంటాయి. ఎందుకంటే బాలు పాటలోని మాధుర్యం మనకే కాదు, యావద్భారతానికీ తెలుసు. బాలు తెలుగువారయినందుకు మనమంతా గర్విస్తూ పై విధంగా చెబుతూ ఉంటాం. అవును, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరని ఎవరన్నారు. అని మనగలమా? బాలు పాట తెలుగువారి ఆస్తి. దానిని దొంగిలించడం ఎవరి తరమూ కాదు. భౌతికంగా బాలును తీసుకు పోగలిగిన విధి బాలు పాటను, ఆయన పంచిన మధురామృతాన్నీ మన […]
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!