-
సెగలు రేపుతున్న తెలుగు అందం
-
“మెరిసాలె” సాంగ్ రిలీజ్ చేయనున్న తమిళ భామ
కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ జంటగా నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘అర్ధశతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రూపొందుతోంది. చిట్టి కిరణ్, రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నౌపాల్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన “‘ఏ కన్నులూ చూడనీ” సాంగ్ కు […] -
ఆకట్టుకుంటున్న “యూ ఆవకాయ్ మీ ఐస్ క్రీం” ప్రోమో
షీతల్ గౌతమన్, ఉద్దవ్ రఘునందన్, నాగ బాబు కొణిదెల, రమేష్, సుబ్బరాయ శర్మ, స్నిగ్ధ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రోమ్ కామ్ తెలుగు వెబ్ సిరీస్ “యూ ఆవకాయ్ మీ ఐస్ క్రీం”. విభిన్నమైన రుచులు కలిగిన ఇద్దరు వ్యక్తుల కథ ఇది. “యూ ఆవకాయ్ మీ ఐస్ క్రీం” ఈ వెరైటీ కాంబినేషన్ లాగే తాజాగా విడుదలైన ప్రోమో కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రోమో ప్రముఖ నటుడు, కమెడియన్ ప్రియదర్శి వాయిస్ ఓవర్ తో మొదలయ్యింది. […] -
మోహన్ బాబును సర్ప్రైజ్ చేద్దామనుకున్న చిరంజీవి… కానీ…!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన తాజా చిత్రం “సన్నాఫ్ ఇండియా” సినిమా టీజర్ కు వాయిస్ ఓవర్ అందించిన చిరంజీవి, అలాగే టీజర్ రిలీజ్ చేసిన సూర్య గురించి ఒక స్పెషల్ నోట్ విడుదల చేశారు. “నేను సన్ ఆఫ్ ఇండియా అనే చిత్రాన్ని తీస్తున్నాను అని నా అభిమానులకు, ప్రేక్షకులకి తెలుసు. సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి ప్రారంభంలో వాయిస్ ఓవర్ అవసరమైంది. విష్ణు వెంటనే చిరంజీవి అంకుల్ వాయిస్ అయితే బాగుంటుంది అన్నాడు. […] -
ప్రముఖ డైరెక్టర్ ను పెళ్లాడి షాకిచ్చిన హీరోయిన్
ప్రముఖ డైరెక్టర్ ను పెళ్ళాడి తన అభిమానులకు షాకిచ్చింది ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు… బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్. “ఉరి: ది సర్జికల్ స్ట్రైక్”తో భారీ హిట్ ను అందుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్, యామి గౌతమ్ పెళ్లితో ఒక్కటయ్యారు. తమ పెళ్లి విషయాన్నీ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ పెళ్లి ఫోటోలు షేర్ చేశారు. వీరి పెళ్లి వేడుక కరోనా కారణంగా అత్యంత్య సన్నిహితులు, ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్టు తెలుస్తోంది. అయితే […] -
“మిషన్ ఇంపాజిబుల్ 7” షూటింగ్ ఆగిపోయింది…!?
యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “మిషన్ ఇంపాజిబుల్ 7” సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న పారామౌంట్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా టామ్ క్రూజ్ హీరోగా నటిస్తున్న “మిషన్ ఇంపాజిబుల్ 7” చిత్రం మూవీ షూటింగ్ సెట్లో కొంతమంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందట. దీంతో మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను తాత్కాలికంగా ఆపేశారట. “మేము కరోనాకు సంబంధించిన అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నాము. అయినప్పటికీ […] -
కరోనాతో ఆయుష్మాన్ ఖురానా “డ్రీం గర్ల్” కోస్టార్ మృతి
“డ్రీమ్ గర్ల్” చిత్రంలో ఆయుష్మాన్ ఖురానాతో నటించిన సహ నటి రింకు సింగ్ నికుంబ్ కోవిడ్ -19 సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. రింకు సింగ్ నికుంబ్ చివరిసారిగా ఆధార్ జైన్ “హలో చార్లీ”లో కనిపించారు. ఈ నటి గత కొన్ని రోజులుగా కోవిడ్ సమస్యలతో బాధపడుతోంది. దీంతో ఆమెను ఆసుపత్రిలోని ఐసియులో చేర్చారు. మే 25న రింకుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, దీంతో ఆమె ఐసోలేషన్ లో ఉన్నారని, రింకు అనారోగ్యం పాలవ్వడంతో ఆమె […] -
“భజరంగీ భాయిజాన్” పాప ఇప్పుడెలా ఉందో తెలుసా ?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన “భజరంగీ భాయిజాన్” చిత్రంలో నటించిన చిన్న పాప మున్నీ గుర్తుందా? తెల్లగా, క్యూట్ గా ఉండి వెండితెరపై ప్రేక్షకులను మురిపించిన ఆ చిన్నారి ఇప్పుడు టీనేజీలోకి అడుగు పెట్టింది. ఆమె అసలు పేరు హర్షాలి మల్హోత్రా. తాజాగా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ తన 13వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ అమ్మాయి టీనేజీ లుక్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె తల్లి ఇంస్టాగ్రామ్ ద్వారా తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన […] -
ఎస్పీ బాలుకు ఘనంగా స్వర నీరాజనం
శ్రీ పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే అందరికి తెలియకపోవచ్చు .. కానీ ఎస్పీ బాలు అంటే చాలు.. మధురమైన గీతాలే గుర్తొస్తాయి. ఒక్క తెలుగులోనే కాదు దాదాపు అన్ని భాషల్లో కలిపి నలభైవేలకు పైగా పాటలు పాడిన మహా గాయకుడు బాలు!! బాలసుబ్రహ్మణ్యం ఆకస్మిక మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన లేని లోటు ఎప్పటికి తీర్చ లేనిది. జూన్ 4న శుక్రవారం ఆయన 75వ పుట్టినరోజు. ఆయన జయంతి సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు […] -
“ఎన్టీఆర్ 31″లో బాలీవుడ్ బ్యూటీ ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో “ఎన్టీఆర్ 31” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 31 ను మైత్రి మూవీ మేకర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నటించబోతోంది అంటూ తాజాగా వార్తలు బయలుదేరాయి. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను ఈ సినిమాలో హీరోయిన్ […]
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!