మెగాస్టార్ తో స్టార్ డైరెక్టర్ బిగ్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పౌరాణిక చిత్రాల దర్శకుడు గుణశేఖర్ స్టార్ హీరోలతో కలిసి పని చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా “చూడాలని ఉంది” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు గుణశేఖర్‌కు స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను కూడా ఇచ్చింది. ఆ తరువాత గుణశేఖర్-చిరు కాంబినేషన్లో సినిమా రాలేదు. డైరెక్టర్ గుణశేఖర్ వరుసగా పౌరాణిక చిత్రాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన భారీ పీరియాడిక్ మూవీ “శాకుంతలం” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అయితే గుణశేఖర్‌కు చిరంజీవితో మరో సినిమా చేయాలనే కోరిక ఇంకా ఉంది. ఇటీవల గుణశేఖర్ మాట్లాడుతూ తన దగ్గర ఉన్న ఓ సోషల్ డ్రామా చిరుకు, ఆయన శైలికి సరిగ్గా సరిపోతుందని, ఈ ఏజ్ లో ఆయన ఇంతకుముందుకన్నా ఫిట్ గా కన్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు చిరంజీవి ఎప్పటికి తన ఫేవరేట్ స్టార్ అని అన్నారు. ఈ వార్త విన్న మెగా అభిమానులు ఇప్పట్నుంచే చిరు-గుణశేఖర్ ప్రాజెక్ట్ పై ఆసక్తిని కనబరుస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పట్టాలెక్కుతుందో చూడాలి.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?