డేర్ చేస్తున్న నితిన్… మళ్ళీ షూటింగ్ కు రెడీ…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నితిన్ కరోనా సమయంలోనూ డేర్ చేస్తున్నాడు. షూటింగ్ కు రెడీ అంటున్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. హిందీ చిత్రం ‘అంధాధూన్’కు ఇది రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ దీనికి సమర్పకుడు. మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమన్నా కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేశ్ నటిస్తోంది. ఈ చిత్రంలో జిష్షుసేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో మొట్టమొదటిసారిగా నితిన్ అంధుడిగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫైనల్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో జరగనుంది. ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు మేకర్స్. కరోనా కారణంగా గత రెండు నెలలుగా సినిమాల షూటింగ్‌లు జరగడం లేదు. దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా కష్ట పరిస్థితుల కారణంగా చాలా సినిమాల థియేట్రికల్ విడుదల వాయిదా పడింది. ఈ పరిస్థితులలో హీరో నితిన్ కరోనాకు వ్యతిరేకంగా ధైర్యం చేసి షూటింగ్ ను రీస్టార్ట్ చేయడం విశేషం.
Also Read
- Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
- Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
- Raaka : 'రాకా' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
- Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
తాజావార్తలు
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!