అశోక్ గల్లా మూవీ అప్డేట్… త్వరలోనే టైటిల్ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి జయదేవ్ గల్లా పెద్ద కుమారుడు అశోక్ గల్లా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో జగపతి బాబు, నరేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అశోక్ గల్లా తల్లి, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి గల్లా అమర రాజా మీడియా & ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో తన కొడుకు తొలి సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.
Also Read : కార్తికేయ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్…!
Also Read
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను జూన్ 23న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయాన్నీ ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో అశోక్ లుక్ చూస్తుంటే… మహేష్ ‘టక్కరి దొంగ’ లుక్ గుర్తుకు వస్తోంది. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో సుధీర్ బాబు మొదటినుంచీ విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. మరి అశోక్ తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!