నాని “దారే లేదా” సాంగ్ కు విశేష స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోకు విశేషమైన స్పందన లభిస్తోంది. వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను నాని సమర్పణలో ఛాయ్ బిస్కెట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను నిర్వర్తించారు. కె.కె. రాసిన పాట ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి పర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. విజయ్ బులగానిన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను తెలుగు, తమిళ భాషలలో విడుదల చేశారు.
Also Read : ఆ పండగను టార్గెట్ చేస్తున్న “అఖండ”
Also Read
- Mega 158 : చిరు - బాబీ సినిమాకు 'కదిరి కాకాజీ' టైటిల్ ఫిక్స్ చేసారా?
- Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్‌లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
- Vishwanath And Sons Review : విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవర్సీస్ రివ్యూ.. సూపర్బ్ ఫస్టాఫ్.. సెకండాఫ్?
- NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ సంక్లిష్ట పరిస్థితుల్లో తమ జీవితాలతో పాటు తమ కుటుంబ సభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టి కోవిడ్ బాధితులకు అద్భుతంగా సేవలు అందించి, చాలామంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు ఈ పాటను అంకితమిచ్చారు. తాజాగా ఈ సాంగ్ కు 1.5 మిలియన్ వ్యూస్, 120కేకు పైగా లైక్స్ రావడం విశేషం. మీరు కూడా ఏఎస్ సాంగ్ ను వీక్షించండి.
తాజావార్తలు
-
Upcoming Royal Enfield Bikes 2026: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 3 కొత్త బైక్స్.. హిమాలయన్ 440, 750, GT 750 వచ్చేస్తున్నాయ్!
-
US Trade: చైనా ‘టారిఫ్ మోసం’ బయటపెట్టిన అమెరికా.. భారత్ పేరు ఎందుకు వచ్చింది?
-
Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
-
India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
-
Instagram New Logo 2026: ఇన్స్టాగ్రామ్ కొత్త లోగో.. 10 సంవత్సరాల తర్వాత మార్పులు.. కొత్తగా ఏముంది?
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!