నాని “దారే లేదా”పై నాగార్జున ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోకు విశేషమైన స్పందన లభిస్తోంది. వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను నాని సమర్పణలో ఛాయ్ బిస్కెట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను నిర్వర్తించారు. కె.కె. రాసిన పాట ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి పర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. విజయ్ బులగానిన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను తెలుగు, తమిళ భాషలలో విడుదల చేశారు. కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ సంక్లిష్ట పరిస్థితుల్లో తమ జీవితాలతో పాటు తమ కుటుంబ సభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టి కోవిడ్ బాధితులకు అద్భుతంగా సేవలు అందించి, చాలామంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు ఈ పాటను అంకితమిచ్చారు. తాజాగా ఈ సాంగ్ కు 1.5 మిలియన్ వ్యూస్, 120కే పైగా లైక్స్ తో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా కింగ్ నాగార్జున ఈ వీడియోపై ప్రశంసలు కురిపించారు. “ఈ వీడియో చాలా ఆలోచనాత్మకంగా ఉంది నాని అండ్ టీం..” అంటూ వీడియోను షేర్ చేసారు నాగ్.
So very thoughtful of you dear @NameisNani and team👍❤️ https://t.co/I12V9rQjs9
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 23, 2021
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!