-
పవన్, రానా మూవీ షూటింగ్ రీస్టార్ట్… ఎప్పుడంటే?
మలయాళ హిట్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియమ్” చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ మల్టీస్టారర్ లో పవన్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన మొదటిసారిగా నిత్యామీనన్ హీరోయిన్ గా నటించనుంది. సీతారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. Read Also : అందాల విందుతో కవ్విస్తున్న […] -
రిలీజ్ కు ముందే లాభాల్లో “శ్రీదేవి సోడా సెంటర్”…!
పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఇందులో సుధీర్ బాబు ఇంతకుముందెన్నడూ లేని విధంగా డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సుధీర్ లైటింగ్ సూరిబాబుగా కనిపించబోతున్నాడు. తాజాగా అమ్ముడైన ఈ సినిమా రైట్స్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. Read Also : “సర్కారు వారి పాట” కోసం మహేష్ స్పెషల్ ప్లాన్స్ ఇటీవల కాలంలో జీ నెట్‌వర్క్ ఎక్కువగా […] -
“సర్కారు వారి పాట” కోసం మహేష్ స్పెషల్ ప్లాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం “సర్కారు వారి పాట”. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగానే అన్ని భారీ బడ్జెట్ మూవీలతో పాటు ఈ చిత్రం షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇటీవల లాక్ డౌన్ ఎత్తేయడంతో పలువురు స్టార్స్ తమ సినిమాల షూటింగులను రీస్టార్ట్ చేసేశారు. అయితే మహేష్ బాబు మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. తాజా అప్డేట్ ప్రకారం “సర్కారు వారి […] -
అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులపై కంగనా కామెంట్స్
అమీర్ ఖాన్, కిరణ్ రావు తమ విడాకుల విషయం అందరినీ షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించారు. వారిద్దరి విడాకులపై స్పందిస్తూ కంగనా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ విడాకులకు కారణం కులాంతర వివాహమేనా ? అంటూ అనుమానం వ్యక్తం చేసింది కంగనా. అమీర్ ఖాన్-కిరణ్ రావు విడాకుల విషయంలో కులాంతల వివాహం ముఖ్యపాత్ర పోషించిందని నాకు అనుమానంగా ఉంది. Read Also : […] -
అందాల విందుతో కవ్విస్తున్న మౌనిరాయ్
-
అఫిషియల్ : రణ్‌వీర్ సింగ్ తో కరణ్ జోహార్ కొత్త చిత్రం
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. ఇందులో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా, అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. దాదాపు ఐదేళ్ల తరువాత కరణ్ జోహార్ ఈ సినిమా కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టడానికి సిద్ధమయ్యాడు. ఈ ప్రాజెక్టులో ప్రముఖ నటులు జయ బచ్చన్, షబానా అజ్మీ, […] -
రోజుకి ఎన్ని సిగరెట్లు ?… రష్మికకు నెటిజన్ ప్రశ్న
చాలా తక్కువ సమయంలోనే రష్మిక మందన్న ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీకి తాజాగా ఓ నెటిజన్ నుంచి షాకింగ్ ప్రశ్న ఎదురైంది. ఈ నటిని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అభిమాని “మీరు రోజులో ఎన్ని సిగరెట్లు తాగుతారు?” అని ప్రశ్నించాడు. దానికి స్పందించిన ఆమె ఎప్పుడూ సిగరెట్లు తాగలేదని, సిగరెట్లు తాగేవారు అన్నా తనకు ఇష్టం […] -
చిక్కుల్లో కార్తీ “ఖైదీ”… స్పందించిన నిర్మాత
ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రెండవ చిత్రం “ఖైదీ”. 2019లో విడుదలైంన ఈ చిత్రంలో కార్తీ, నరేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తలపతి విజయ్ “బిగిల్”తో పోటీ పడిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు కురిశాయి. అంతేకాకుండా కమర్షియల్ గా మంచి సక్సెస్ ను సాధించింది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కనుందని, ఇతర భాషల్లో కూడా రీమేక్ కానుందనే వార్తలు వస్తున్నాయి. Read Also : కొత్త మూవీకి తేజ సజ్జ […] -
20 సంవత్సరాల ‘సింహరాశి’
యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ నిజానికి సాత్వికమైన పాత్రలూ చాలానే చేశారు. మరీ ముఖ్యంగా బోలెడన్ని సెంటిమెంట్ మూవీస్ చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించారు. అలా రూపుదిద్దుకున్న సినిమా ‘సింహరాశి’. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఆర్. బి. చౌదరి నిర్మించిన ఈ సినిమా 2001 జూలై 6న విడుదలైంది. అంటే… ఇప్పటికి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతోనే దర్శకుడిగా వి. సముద్ర పరిచయమయ్యారు. తొలి చిత్రమే చక్కని […] -
‘మిషన్ ఇంపాజిబుల్’లో తాప్సీ పన్ను
టాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఒకవైపు స్టార్ హీరోలతో హై బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే మరోవైపు చిన్న- మధ్య తరహా బడ్జెట్‌లతో మంచి కంటెంట్ ఆధారిత చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ థీమ్ పోస్టర్‌కి […]
తాజావార్తలు
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?