-
“గల్లీ రౌడీ” రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవలే “ఏ1 ఎక్స్ ప్రెస్” అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ చిత్రానికి విభిన్నమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ హీరో “గల్లీ రౌడీ” చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ కామెడీ ఎంటర్టైనర్ కు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా… బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వివా హర్ష, పోసాని, వెన్నెల కిషోర్ లు ఈ చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఎంవివి […] -
దేవిశ్రీ ప్రసాద్ కు ఐకాన్ స్టార్ సర్ ప్రైజ్ గిఫ్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లో మంచి స్నేహశీలి ఉన్నాడు. ఒకసారి తన సర్కిల్ లోకి ఎవరైన వచ్చి దగ్గరైతే, ఇక వారి కోసం ఏమైనా చేస్తాడు బన్నీ! అతని స్నేహబృందం అందుకే రోజు రోజుకూ విస్తరిస్తూ ఉంటుంది. ఇక తన చిత్రాలకు పనిచేసే సాంకేతిక నిపుణులతో అల్లు అర్జున్ వ్యవహరించే తీరు సమ్ థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. వాళ్ళకు నచ్చే, వాళ్ళు మెచ్చే గిఫ్ట్ లను ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అల్లు అర్జున్ […] -
“మిస్ ఇండియా” ఖాతాలో అరుదైన రికార్డు
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం “మిస్ ఇండియా”. గత ఏడాది ఓటిటిలో విడుదలై ఫర్వాలేదన్పించుకుంది ఈ చిత్రం. కీర్తి సురేష్ కు 20వ చిత్రమైన “మిస్ ఇండియా” తాజాగా ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఆ హిందీ వెర్షన్ కు రెండు రోజుల్లోనే ఏకంగా 2.6 కోట్ల వ్యూస్, 7.2 లక్షల లైకులు, 21 వేల కామెంట్స్ […] -
సత్యదేవ్ “తిమ్మరుసు” రైట్స్ వారికే…!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లీగల్ క్రైమ్ థ్రిల్లర్ “తిమ్మరుసు : అసైన్మెంట్ వాలి”. ఈ చిత్రం 21 మే 2021 న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను నిర్వాణ సినిమాస్ సొంతం చేసుకుంది. అయితే ఈ రైట్స్ ఎంతకు అమ్ముడయ్యాయని తెలియలేదు. కాగా ఈ కరోనా నేపథ్యంలో ఇంకా థియేటర్స్ రీఓపెన్ కాలేదు. […] -
“ఐరన్ మ్యాన్” ఇంట్లో విషాదం
“ఐరన్ మ్యాన్” రాబర్ట్ డౌనీ జూనియర్ తన తండ్రి మరణంతో విషాదంలో మునిగిపోయారు. దిగ్గజ చిత్రనిర్మాత, నటుడు రాబర్ట్ డౌనీ సీనియర్ గత రాత్రి నిద్రలోనే మరణించినట్టు ఆయన తనయుడు రాబర్ట్ జూనియర్ ప్రకటించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. డౌనీ జూనియర్ తన తండ్రిని “ట్రూ మావెరిక్ ఫిల్మ్ మేకర్” అని అన్నాడు. డౌనీ సీనియర్ గత కొన్ని సంవత్సరాలుగా పార్కిన్సన్ వ్యాధితో పోరాడుతున్నాడు. 1936లో జన్మించిన డౌనీ సీనియర్ మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. న్యూయార్క్ […] -
“ఆర్టికల్ 15” రీమేక్ లో యంగ్ ఎమ్మెల్యే…!
కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ నిర్మాత నుంచి హీరోగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ హీరో “సైకో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో గుడ్డివాడి పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తమిళనాడులో ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్ గా తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో చెపౌక్-ట్రిప్లికేన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా ఈ యంగ్ ఎమ్మెల్యే త్వరలోనే మరో మూవీతో ప్రేక్షకులను […] -
“బంగార్రాజు” కోసం బేబమ్మ ?
“ఉప్పెన” బ్యూటీ కృతి శెట్టికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. “ఉప్పెన” చిత్రం విడుదలయ్యాక అందరూ ఈ బేబమ్మ నామజపమే చేశారు. ఇక ఆ క్రేజ్ తో టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆఫర్లతో ఆమె ఇంటి తలుపు తడుతున్నారు. ఇంకేముంది ఇప్పుడు కృతి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా… త్వరలో తెరకెక్కనున్న కింగ్ నాగార్జున క్రేజీ ప్రాజెక్ట్ […] -
హాలీవుడ్ ఎంట్రీపై అలియా ఆశలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇప్పుడు హాలీవుడ్ పై కన్నేసింది. అవకాశాల కోసం ఆమె ఓ ఏజెన్సీ ద్వారా ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ మేరకు అలియా భట్ ప్రముఖ అంతర్జాతీయ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ‘డబ్ల్యూఎంఇ’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టాప్ ఏజెన్సీ ద్వారానే టాలెంటెడ్ బ్యూటీ ఫ్రీడా పింటో… హాలీవుడ్ మూవీస్ ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’, ‘ఇమ్మోర్టల్స్’ చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం అలియా కూడా […] -
పూజా తదుపరి ప్రాజెక్ట్ కు షాకింగ్ రెమ్యూనరేషన్…!!
బుట్టబొమ్మ పూజాహెగ్డే ప్రస్తుతం ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఆమె కెరీర్ నడుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ బ్యూటీకి భారీ క్రేజ్ ఉంది. ప్రస్తుతం పూజాహెగ్డే ప్రభాస్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”లో, తలపతి విజయ్ సరసన “బీస్ట్” లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ లోనూ ఈ అమ్మడి కిట్టీలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఇంత క్రేజ్ ఉన్న ఆ భామ రెమ్యూనిరేషన్ తక్కువగా […] -
ఆసక్తికరంగా “మాలిక్” ట్రైలర్
కరోనా వల్ల సినిమాల విడుదల వాయిదా పడిందన్న సంగతి విదితమే. దీంతో థియేటర్లు మూతపడగా… ఇప్పుడు చాలా సినిమాలు విడుదల కోసం వేచి చూస్తున్నాయి. థియేటర్లు బంద్, కరోనా వంటి సమస్యల కారణంగా చాలా మంది స్టార్స్ తమ సినిమాల విడుదల గురించి పడిగాపులు పడుతున్నారు. కానీ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మాత్రం ఎంచక్కా తన సినిమాలను వరుసగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లపై విడుదల చేసే పనిలో ఉన్నారు. “సి యూ సూన్”, “ఇరుల్”, “జోజి” […]
తాజావార్తలు
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?