-
బాలీవుడ్ మూవీ ప్రారంభించిన నాగ చైతన్య
సమంతా అక్కినేని వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో, సామ్ భర్త నాగ చైతన్య కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “లాల్ సింగ్ చద్దా”తో నాగ చైతన్య హిందీ తెరంగ్రేటం చేయబోతున్నాడు. ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం నాగ […] -
బెస్ట్ మేకప్ మ్యాన్ అతనే… : మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా “బెస్ట్ మేకప్ మ్యాన్” అంటూ అతనికి కితాబిచ్చాడు. మహేష్ నుంచి ప్రశంసలు అందుకున్న ఆ మేకప్ మ్యాన్ ఎవరో తెలుసుకోవాలంటే సూపర్ స్టార్ ట్విట్టర్ కు వెళ్లాల్సిందే. “నాకు తెలిసిన వారిలో బెస్ట్ మేకప్ మ్యాన్ పట్టాభి. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలి. మీ మీద ఎప్పటికి ప్రేమ, గౌరవం అలాగే ఉంటుంది” అంటూ తన మేకప్ మ్యాన్ పై అభిమానాన్ని కురిపించారు మహేష్. […] -
సమంత ముంబైకి మకాం మార్చబోతోందా!?
స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటి వరకూ స్ట్రయిట్ హిందీ చిత్రంలో నటించలేదు. గత కొన్నేళ్ళుగా ఆమెకు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నా సున్నితంగా తిరస్కరించింది. కానీ హిందీ వెబ్ సీరిస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో ఆమె నటించడం, దానికి దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించడంతో ‘సమంత మనసు మార్చుకుంటోందా?’ అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఏ నటుడు, నటి అయినా… ఉన్నచోటనే ఆగిపోవాలని అనుకోరు. అవకాశం దొరకాలే కానీ తమ ప్రతిభను మరింత ఎక్కువ మంది ముందు […] -
నిర్మాతలను ఎగ్జిబిటర్స్ నియంత్రించగలరా!?
‘అక్టోబర్ వరకూ ఓటీటీల్లో మీ సినిమాలను విడుదల చేయకండి. ఆ తర్వాత కూడా పరిస్థితులలో మార్పు రాకుంటే అప్పుడు నిర్ణయం తీసుకోండి’ అని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం తాజాగా చేసిన తీర్మానం చిత్రసీమలో ఓ కొత్త చర్చకు తెరలేపింది. కరోనా కారణంగా సినీరంగం దెబ్బతిన్న మాట వాస్తవం. సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోవడంతో నిర్మాతలు ఎంత ఇబ్బంది పడ్డారో, థియేటర్ల మూసివేత కారణంగా ఎగ్జిబిటర్స్ సైతం అంతే ఇబ్బంది పడ్డారు. సెకండ్ […] -
వేణు శ్రీరామ్ కు ఫ్రీహ్యాండ్ ఇచ్చిన దిల్ రాజు!
పదేళ్ళ క్రితం తనను ‘ఓ మై ఫ్రెండ్’తో దర్శకుడిగా పరిచయం చేసిన ‘దిల్’ రాజు కాంపౌండ్ నుండి వేణు శ్రీరామ్ బయటకు రాలేకపోతున్నాడు. అదే బ్యానర్ లో ఐదేళ్ళ క్రితం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, తాజాగా ‘వకీల్ సాబ్’ చిత్రాలను రూపొందించాడు వేణు శ్రీరామ్. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా… తర్వాత రెండూ ఒకదానిని మించి ఒకటి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పటికే ప్రకటించిన ‘ఐకాన్’ మూవీని ‘దిల్’ రాజు తీస్తాడా లేదా అనే సందేహాన్ని […] -
‘కథలు చెబుతా’మంటోన్న హాలీవుడ్ స్టార్స్!
భారతదేశంలోనే కాదు ఒకప్పుడు ప్రపంచం అంతటా పిల్లలు కథలు వినేవారు! పెద్ద వాళ్లు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని వారికి రకరకాల కహానీలు చెప్పేవారు! కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇండియాలో ఉన్న పరిస్థితే వెస్టన్ కంట్రీస్ లోనూ కనిపిస్తోంది. పిల్లలు స్మార్ట్ ఫోన్ లోనో, కంప్యూటర్ లోనో, టీవీలోనో తల దూర్చేస్తున్నారు. కథలు ‘వినటం’ పూర్తిగా పోయింది. కళ్లప్పగించి ‘చూడటం’ మాత్రమే మిగిలింది! ‘వినటం’ వల్ల పిల్లల్లో ‘ఊహా శక్తి’ పెరుగుతుంది. కానీ, ఆధునిక టెక్నాలజీ ‘బొమ్మల’ […] -
దిలీప్ విషయమై బీజేపీ పరువు తీసిన సొంతపార్టీ ఐటీ సెల్ అధిపతి!
ద లాస్ట్ థెస్పియన్ దిలీప్ కుమార్ మరణంతో యావత్ భారతదేశ సినీ అభిమానులు బాధాతప్త హృదయులైపోయారు. భారతీయ సినిమా రంగానికి దిలీప్ కుమార్ చేసిన సేవలను కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎంతో మంది సంతాపాలు తెలిపారు. కానీ చిత్రంగా బీజేపీ హర్యానా ఐటీ, సోషల్ మీడియా విభాగాధిపతి అరుణ్ యాదవ్ మాత్రం దిలీప్ కుమార్ కు మతం అంటగట్టి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ‘మొహ్మద్ యూసఫ్ ఖాన్ (దిలీప్ […] -
‘పుష్ప’ రిలీజ్ ‘అప్పుడే’ అంటోన్న టాలెంటెడ్ స్టార్ హీరో…
తెలుగు వారితో బాటూ దేశంలోని చాలా మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. అందుక్కారణం భారీగా తీస్తోన్న ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ డ్రామాలో పలు భాషలకు చెందిన నటులు, టెక్నీషియన్స్ ఉండటం! ‘పుష్ప’లో మలయాళ స్టార్ ఫాహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాదు, ‘పుష్ప’ మూవీనే ఆయనకు టాలివుడ్ డెబ్యూ అవ్వనుంది! మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే మలయాళ, తమిళ రంగాల్లో గుర్తింపు పొందాడు ఫాహద్. అయితే, […] -
ముంబైలో రామ్ చరణ్ బీచ్ సైడ్ హౌజ్… గృహ ప్రవేశం కూడా…!!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైలో ఇల్లు కొన్నారనే వార్తలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల ప్రకారం చరణ్, ఉపాసన దంపతులు ముంబైలోని ఖార్ ప్రాంతంలో విలాసవంతమైన బీచ్ సైడ్ హౌజ్ ను కొనుగోలు చేశారట. అయితేకాదు ఈ ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశం కూడా జరిగిపోయింది అంటున్నారు. అయితే చరణ్ ముంబైలో ఇల్లు కొనడానికి ప్రత్యేక కారణం ఉందట. Read Also : హనుమాన్ గుడిని నిర్మించిన స్టార్ హీరో… ఘనంగా […] -
హనుమాన్ గుడిని నిర్మించిన స్టార్ హీరో… ఘనంగా ప్రారంభోత్సవం
‘యాక్షన్ కింగ్’ అర్జున్ తన ఇష్టదైవమైన హనుమాన్ టెంపుల్ ను నిర్మించారు. తాజాగా ఈ గుడి ఓపెనింగ్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎంతో వైభవంగా ఈ గుడి ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా అర్జున్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గుడిని ప్రారంభించారు. భారీ రేంజ్ లో ఈ గుడిని నిర్మించి హనుమంతుని భక్తులను మంత్రముగ్ధులను చేశాడు అర్జున్. Read Also : “గల్లీ బాయ్” రిలీజ్ […]
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!