-
విడాకుల విచారంలో ఆమీర్! ‘దంగల్’ ఖాన్ కి ‘దబంగ్’ ఖాన్ ఓదార్పు!
ఆమీర్, కిరణ్ రావ్ డైవోర్స్. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదో పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్. అయితే, ఆమీర్ జీవితంలో ఇది రెండో విడాకుల వ్యవహారం. ఇంతకు ముందు ఆయన మొదటి భార్య రీనా దత్తాకి 16 ఏళ్ల కాపురం తరువాత బైబై చెప్పేశాడు. కాకపోతే, అప్పుడు ‘దంగల్’ ఖాన్ మానసిక పరిస్థితి చాలా దారుణంగా, దయనీయంగా ఉండేదట. అప్పుడు ‘దబంగ్’ ఖాన్ నన్ను డిప్రెషన్ నుంచీ బయటపడేశాడని చెప్పాడు ఆమీర్! కొన్నేళ్ల క్రితం ‘కాఫీ […] -
రాజ్ కందుకూరి ఆవిష్కరించిన ‘రామచంద్రాపురం’ టీజర్
ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘రామచంద్రాపురం’. ఆర్. నరేంద్రనాథ్ దర్శకత్వంలో నిహాన్ కార్తికేయన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. Read Also : ముగ్గురు మొనగాళ్లు : “ఓ పిల్లా నీ వల్ల” వీడియో సాంగ్ ఈ సందర్భంగా దర్శకుడు నరేంద్రనాథ్ మాట్లాడుతూ, ”రామచంద్రాపురం గ్రామంలోని రియల్ […] -
‘బాలికా వధూ 2’… మరో బాల్య వివాహం… మరో ‘ఆనంది’!
‘బాలికా వధూ 2’ ప్రోమో విడుదలైంది. సరికొత్త ఆనంది ఎవరో ప్రేక్షకులకి తెలిసిపోయింది. గతంలో డైలీ సీరియల్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్న ‘బాలికా వధూ’కి ఇది సీక్వెల్ అనుకోవచ్చు. అయితే, కంప్లీట్ గా కొత్త స్టోరీ అని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇంతకు ముందు బాలికా వధూగా అవికా గోర్ నటించింది. ఈసారి ఆనంది పాత్రలో కనిపించిన చిన్నారి మరింత తక్కువ వయస్సు అమ్మాయి కావటం విశేషం. ప్రోమోలో ఆమెని కొత్త పెళ్లికూతురుగా చూపించారు. ఇంట్లో కాలుమోపిన […] -
చరణ్, దిల్ రాజు, శంకర్ మీటింగ్… త్వరలోనే అప్డేట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో “ఆర్‌సి 15” అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే ఈ మేకర్స్ నుంచి ఈ ప్రకటన రాగా… అప్పుడే సినిమాపై అంచనాలు, ఆసక్తి పెరిగిపోయాయి. అయితే తాజాగా “ఆర్‌సి 15” టీం రామ్ చరణ్, శంకర్ లతో పాటు చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా కలిసి ఉన్న పిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. […] -
బన్నీకి ఝలక్ ఇచ్చిన చెర్రీ సినిమా!
వెండితెరపై ఘన విజయం సాధించిన చిత్రాలకు బుల్లితెరలో టీఆర్పీ రావాలనే రూల్ ఏమీ లేదు. అలానే సిల్వర్ స్క్రీన్ మీద చతికిల పడినంత మాత్రాన ఆ సినిమాను టీవీలో స్క్రీనింగ్ చేసినప్పుడు పెద్దంత ఆదరణ లభించదని అనుకోవడానికీ లేదు. దీనికి తాజా ఉదాహరణగా రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలను చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అభిమానులు ఎన్నో ఆశలు […] -
సంతోష్ శోభన్ “అన్నీ మంచి శకునములే” మోషన్ పోస్టర్
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే “ఏక్ మినీ కథ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో ఆయన నటనకు ప్రశంసలు కురిశాయి. ఈ చిత్రం హిట్ ఇచ్చిన జోష్ తో ప్రస్తుతం సంతోష్ వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. Read Also : హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి కళ్యాణ్ రామ్ సంతోష్ హీరోగా […] -
హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి కళ్యాణ్ రామ్
యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారిన కేవీ గుహన్ దర్శకత్వంలో ఈ హీరో నెక్స్ట్ మూవీ రూపొందబోతోంది. ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన 20వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేయగా… అందులో ఉన్న “క్రైమ్ సీన్ డు నాట్ క్రైమ్” అనే లైన్ […] -
నాలుగవసారి స్టార్ హీరోతో హిట్ డైరెక్టర్… టైటిల్ పోస్టర్ రిలీజ్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో నాల్గవ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. మూవీకి “12th మ్యాన్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు. Read Also : “కిస్ మీ మోర్” అంటూ దిశా అట్రాక్టివ్ స్టెప్స్… వీడియో వైరల్ గతంలో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కలిసి “దృశ్యం” చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇటీవలే […] -
ముగ్గురు మొనగాళ్లు : “ఓ పిల్లా నీ వల్ల” వీడియో సాంగ్
శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటించిన “ముగ్గురు మొనగాళ్లు” చిత్రం నుంచి ఓ రొమాంటిక్ వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. హీరోయిన్ పై హీరో తన లవ్ ఫీలింగ్ ను వ్యక్తం చేసే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. యాజిన్ నిజార్ వాయిస్ లో జాలువారిన ఈ సాంగ్ మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ సాంగ్ కు కడలి లిరిక్స్ అందించారు. Read Also : “కిస్ మీ […] -
“కిస్ మీ మోర్” అంటూ దిశా అట్రాక్టివ్ స్టెప్స్… వీడియో వైరల్
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఇటీవలే “రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్”లో సల్మాన్ ఖాన్‌తో కనిపించింది. ఈ సినిమాకు విభిన్నమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆమె జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, తారా సుతారియాలతో కలిసి “ఏక్ విలన్ రిటర్న్స్”లో నటిస్తోంది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తుండగా… ఏక్తా కపూర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2022న విడుదలకు సిద్ధమవుతోంది. ‘కేటినా’ అనే మరో ప్రాజెక్ట్ ఆమె […]
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?