రోజుకి ఎన్ని సిగరెట్లు ?… రష్మికకు నెటిజన్ ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా తక్కువ సమయంలోనే రష్మిక మందన్న ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీకి తాజాగా ఓ నెటిజన్ నుంచి షాకింగ్ ప్రశ్న ఎదురైంది. ఈ నటిని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అభిమాని “మీరు రోజులో ఎన్ని సిగరెట్లు తాగుతారు?” అని ప్రశ్నించాడు. దానికి స్పందించిన ఆమె ఎప్పుడూ సిగరెట్లు తాగలేదని, సిగరెట్లు తాగేవారు అన్నా తనకు ఇష్టం ఉండరని కూల్ గా రిప్లై ఇచ్చింది.
Read Also : చిక్కుల్లో కార్తీ “ఖైదీ”… స్పందించిన నిర్మాత
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
కొంతమంది అభిమానులు అల్లు అర్జున్ గురించి చెప్పమని ప్రశ్నించగా ఆయన అద్భుతమైన నటుడని, అతనితో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని వెల్లడించింది. త్వరలో ఓ ప్రాజెక్ట్ లో విజయ్ తో కలిసి పని చేయాలన్న కోరికను రష్మిక వ్యక్తం చేసింది. ఇక రష్మిక హిందీలో సిధార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా నటిస్తున్న ‘గుడ్ బై’ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ‘పుష్ప’, ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ చిత్రాలలో నటిస్తోంది.
తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!