“మిస్ ఇండియా” ఖాతాలో అరుదైన రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం “మిస్ ఇండియా”. గత ఏడాది ఓటిటిలో విడుదలై ఫర్వాలేదన్పించుకుంది ఈ చిత్రం. కీర్తి సురేష్ కు 20వ చిత్రమైన “మిస్ ఇండియా” తాజాగా ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఆ హిందీ వెర్షన్ కు రెండు రోజుల్లోనే ఏకంగా 2.6 కోట్ల వ్యూస్, 7.2 లక్షల లైకులు, 21 వేల కామెంట్స్ వచ్చాయి. తెలుగులో మిశ్రమ సమీక్షలను అందుకున్న ఈ చిత్రం హిందీలో మాత్రం దుమ్మురేపుతోంది.
Read Also : సత్యదేవ్ “తిమ్మరుసు” రైట్స్ వారికే…!
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
ఈమధ్య తెలుగులో డిజాస్టర్లుగా నిలిచిన చిత్రాలు హిందీలో మాత్రం హిస్టరీని క్రియేట్ చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. తెలుగు వాళ్లకు పెద్దగా నచ్చని కంటెంట్ నే హిందీ వాళ్ళు సూపరో సూపర్ అంటున్నారు. కాగా “మిస్ ఇండియా”కు నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ ఎస్ కొనేరు నిర్మించారు. ఇందులో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించగా, డాని సాంచెజ్-లోపెజ్, సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీని, తమన్ సంగీతం సమకూర్చారు. 2020 నవంబర్ 4న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..